ఫ్యాన్స్ చొక్కాలు చించుకుంటుంటే.... ఆవిడ కూడా రెచ్చిపోయింది!
వివాదాస్పద సోషల్ మీడియా సంచలనం పూనమ్ పాండే తన అందాలను ప్రదర్శించడానికి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కేవలం తన ఎక్స్ ఫోజింగుతో మిలియన్లలో ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ఈ ముంబై బ్యూటీ ఏదైనా స్పెషల్ అకేషన్ దొరికితే చాలు అందాల ఆరబోతతో అభిమానులకు కను విందు చేస్తూ రెచ్చిపోవడం కొత్తేమీ కాదు.
మామూలు సందర్భాల్లో ఓ రేంజిలో తన తడాఖా చూపించే పూనమ్..... ఇండియన్ క్రికెట్ అభిమానులు చొక్కాలు చించుకుని సెలబ్రేట్ చేసుకునే సందర్భం, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మీద టీమిండియా విజయం సాధించిన సందర్భంలో తన అందాలకు ఏ రేంజిలో పదును పెట్టి వదులుతుందే ఒక్కసారి ఊహించుకోండి.
ఆయేగా అస్లీ మజా
ఆసియా కప్ 2018లో భాగంగా... నిన్న క్రికెట్ మ్యాచ్ మొదలవ్వడంతోనే పూనమ్ తన అందాలతో మ్యాచ్ మొదలు పెట్టింది. ఆయేగా అస్లీ మజా అంటూ.... హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ రెచ్చిపోయింది.
ఒక్కో ఫోటోతో చెమటలు పట్టించింది
ఓ వైపు అక్కడ మ్యాచ్‌లో విన్నర్ ఎవరు అని భారత అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.... ఇక్కడ పూనమ్ పాండే అందాల ఆరబోతతో హీట్ మరింత పెంచేసింది. ఓ వైపు మ్యాచ్ ఉత్కంఠ... ఇక్కడ పూనమ్ పోస్టులతో ఫ్యాన్స్‌కు చెమటలు పట్టాయి.
163 రన్స్ చాలా ఈజీ..
163 పరుగల లక్ష్యం చాలా ఈజీ అంటూ అభిమానులను పూనమ్ ఉత్సాహ పరిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ల దెబ్బకు పాక్ 162 పరుగులకే కుప్పకూలింది. 163 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో 21 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
విక్టరీ సెలబ్రేషన్స్
పాకిస్థాన్ మీద టీమిండియా ఘన విజయం సాధించిన అనంతరం..... టీమిండియా అభిమానులతో పాటు పూనమ్ పాండే కూడా తనదైన శైలిలో విక్టరీని సెలబ్రేట్ చేసుకుంది.


Click it and Unblock the Notifications











