సిగ్గు వదిలేసిన పవన్ మరదలు: ఇలా ఎవ్వరూ చూపించలేదు గురూ!

చూపు తిప్పుకోకుండా చేసే అందం, అదిరిపోయే నటన, అబ్బురపరిచే హావభావాలతో తెలుగు సినీ పరిశ్రమలో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణి ప్రణిత సుభాష్. సాదాసీదాగానే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఎవరూ ఊహించని రీతిలో భారీ పాపులారిటీని అందుకుంది.

కానీ, ఆఫర్లను సరిగా సొంతం చేసుకోలేక కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. ఇక, తల్లైన తర్వాత మళ్లీ మేకప్ వేసుకున్న ప్రణిత కొన్ని సినిమాలు చేస్తోంది. ఇక, తాజాగా సోషల్ మీడియాలో ఈ చిన్నది రెచ్చిపోయి హాట్ షో చేసింది. ఆ పిక్స్‌పై మీరూ లుక్స్ వేయండి మరి!

 Atharintiki Daaredi Heroine Pranitha Subhash Latest Pics Viral

చిన్నగా వచ్చి.. స్టార్లతో చేసి: టీనేజ్‌లోనే కన్నడంలో 'పోర్కి' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే మూవీతో తెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని స్టార్లతో కలిసి 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లో నటించి తన రేంజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది.

 Atharintiki Daaredi Heroine Pranitha Subhash Latest Pics Viral

సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోనూ: కన్నడంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించిన ప్రణిత సుభాష్.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టిన ఈ భామ.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాలను చేసింది. తద్వారా తన క్రేజ్‌ను నేషనల్ రేంజ్‌కు పెంచుకుంది. ఇలా చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది.

 Atharintiki Daaredi Heroine Pranitha Subhash Latest Pics Viral

తల్లైన తర్వాత రీఎంట్రీతో: హీరోయిన్‌గా సత్తా చాటుతూ దూసుకుపోతోన్న సమయంలోనే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది తల్లైంది. ఈ మధ్యే మళ్లీ ఆమె ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్‌ పరంగా రీఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు ప్రణిత 'రమణ అవతార' అనే కన్నడ మూవీతో పాటు దిలీప్ మలయాళ సినిమాలోనూ భాగమైంది.

 Atharintiki Daaredi Heroine Pranitha Subhash Latest Pics Viral

అందులో యమ యాక్టివ్‌గా: యాక్టింగ్ కెరీర్‌ మొదలు పెట్టినప్పటి నుంచి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ప్రణిత సుభాష్.. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. అయినా సోషల్ మీడియాలోనూ ఈ భామ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన అభిమానులను ఎప్పుడూ ఖుషీ చేస్తూనే ఉంటోంది.

ఇప్పుడు కూడా గ్లామర్ షో: హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు ఎంతో డీసెంట్‌గా కనిపించిన ప్రణిత సుభాష్.. సోషల్ మీడియాలో మాత్రం యమ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో డోసు పెంచేసి మరీ సోకుల విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా తల్లైన తర్వాత కూడా ఈ అమ్మడు అస్సలు తగ్గడం లేదు. ఇలా వరుసగా హాట్ ఫొటోషూట్లు చేస్తూ రచ్చ లేపుతోంది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.

 Atharintiki Daaredi Heroine Pranitha Subhash Latest Pics Viral

ప్రణిత ఫొటోలు వైరల్‌గా: సినిమాలకు వచ్చిన గ్యాప్‌ను పోగొట్టుకునే పనుల్లో భాగంగానే సోషల్ మీడియాలో ప్రణిత సుభాష్ హాట్ షో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ డ్రెస్ వేసుకుని మరీ అందాలను ఓ రేంజ్‌లో ఆరబోసింది. ఫలితంగా వీటిలో ప్రణిత అందాలు పై నుంచి కింద వరకూ తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌ అవుతున్నాయి.

 Atharintiki Daaredi Heroine Pranitha Subhash Latest Pics Viral

దారుణమైన కామెంట్లతో: హీరోయిన్ ప్రణిత తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ పిక్స్‌లో శృతి మించిన గ్లామర్ షో చేయడంతో చాలా మంది ఆమెను తిట్టిపోస్తున్నారు. 'తల్లైనా ఇలా చూపించడానికి సిగ్గుగా లేదా', 'ఏంటి ఈ మధ్య మరీ రెచ్చిపోతున్నావు', 'ఆఫర్ల కోసం ఆమాత్రం చూపించాల్సిందే' అంటూ దారుణమైన కామెంట్లను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X