Avika Gor: చిన్న సినిమా కోసం గ్లామర్ తో హీటేక్కిస్తున్న చిన్నారి.. ఇంత రెచ్చిపోయినా పట్టించుకోరేంటి?

టాలీవుడ్‌ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో మంచి క్రేజ్‌ ని సొంతం చేసుకున్న వారిలో అవికా గోర్ ఒకరు. అంతకంటే ముందు బాలికా వదు సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా రావడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అవికాగోర్‌. అయితే ఇప్పుడు అవికా గోర్ ఊహించని విధంగా మారిపోయింది. ఆమె గ్లామర్ డోస్ మెల్లగా పెంచుతోంది. ఇక ఈ నెల 10న ఆమె నుంచి ఒక సినిమా రానుంది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో డీసెంట్ హిట్స్

మొదట్లో డీసెంట్ హిట్స్

ఉయ్యాల జంపాలా సినిమా హిట్‌ కావడంతో అందరి చూపు అవికాపై పడింది. దీంతో వరుసగా ఆమెకి అవకాశాలు వచ్చాయి. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ చిత్రాలతో వరుస విజయాలను అందుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ చేసిన తను నేను సినిమా పరాజయం పొందింది. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి.

 ఫిట్‌నెస్‌ కోల్పోయి..

ఫిట్‌నెస్‌ కోల్పోయి..

అవికాకు ఛాన్స్ లు రాకపోవడానికి మరో కారణం కూడా ఉంది. తన బాడీని పట్టించుకోలేదు. ఫిట్‌నెస్‌ కోల్పోయి బొద్దుగా తయారైంది. దీంతో హీరోయిన్‌ గా ఆమె సూట్‌ కాదనే ఆలోచనతో మేకర్స్ కూడా అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో అవికా గోర్‌ తనని తాను మళ్ళీ కొత్తగా మలుచుకుంది. బాడీ ట్రాన్స్ఫ్‌ మేషన్‌ చేసుకుంది. వర్కౌట్స్ చేస్తూ స్లిమ్‌గా మారింది.

 రెచ్చిపోతున్న బ్యూటీ

రెచ్చిపోతున్న బ్యూటీ

అంతేకాదు ట్రెండ్‌ని ఫాలో అవుతూ ముందుకు సాగడం ప్రారంభించింది. అలా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం ప్రారంభించింది. ఫోటోషూట్స్ పోస్ట్ చేయడం షురూ చేసింది. మొదట్లో కాస్త ట్రెడిషనల్‌గానే కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత రెచ్చిపోయింది. తను పెట్టుకున్న నిబంధనలు బ్రేక్‌ చేస్తూ అందాల విందుకి తెరలేపింది.
కొద్ది కొద్దిగా డోస్‌ పెంచుతూ ఫ్యాన్స్ ని షాక్‌కి గురి చేసింది.

మత్తెక్కించే చూపులతో టెంప్ట్ చేస్తూ..

మత్తెక్కించే చూపులతో టెంప్ట్ చేస్తూ..

అలా క్యూట్‌ అందాలతో గతంలో కనువిందు చేస్తిన ఈ అమ్మడు తనలోని హాట్‌ యాంగిల్‌ని బయటకు కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. మత్తెక్కించే చూపులతో టెంప్ట్ చేసింది.. బిగువైన ఎద అందాలతో హీటు పుట్టించింది. అలా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. దీంతో ఆమెకు మెల మెల్లగా ఆఫర్లు క్యూ కట్టడం ప్రారంభమైంది.

న్యూ మూవీ కోసం గ్లామర్ ట్రీట్

న్యూ మూవీ కోసం గ్లామర్ ట్రీట్

ఇప్పుడీ భామ సాయిరోనక్‌ తో కలిసి నటించిన చిత్రం పాప్‌కార్న్‌. మురళి గంధం దర్శకత్వం వహించారు. ఇకపోతే కథానాయికగా నటించడంతోపాటు, అవికా ఈ సినిమా నిర్మాణంలోనూ భాగమైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉన్న ఈ చిత్రంపై బజ్ క్రియేట్ కాలేదు. అవికా ఇన్ని రోజులు అందాల్ని అరబొస్తూ కష్టపడిన శ్రమ అంతా వృధా అయిపోయింది. ఎవరు కూడా ఈ సినిమా గురించి మాట్లాడట్లేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఒకటి ఉందని అందరూ మర్చిపోయారు. మరి సినిమా రిలీజ్ రోజైనా అవికా అందాన్ని గుర్తుచేసుకొని సినిమా చూడడానికి సినీ ప్రేక్షకులు వెళతారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X