మరోసారి షాక్ ఇచ్చిన లైఫ్ బాయ్ యాడ్ గర్ల్.. కనుల విందుగా హాట్ అందాలు!

ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఎవరు ఊహించని విధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా యాక్టర్స్ జీవితం అయితే ట్రెండ్ కు తగ్గట్టుగా రోజురోజుకు విబిన్నంగా మారిపోతుంటుంది. మోడలింగ్ లోకి దిగారు అంటే చాలు ఇక అందాల అరబోతకు లిమిట్ అయితే ఉండడం లేదు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన వారు కూడా ఇప్పుడు హాట్ బికినీలో షాక్ ఇస్తున్నారు. ఇక ఒకప్పుడు 'ఏయ్ బంటి నీ సబ్బు స్లోనా ఏంటి?" అనే లైఫ్ బాయ్ సోప్ యాడ్ ద్వారా క్రేజ్ అందుకున్న అమ్మాయి కూడా ఇప్పుడు హాట్ అందాలతో షాక్ ఇస్తోంది.

బంటి నీ సబ్బు స్లోనా ఏంటి?

బంటి నీ సబ్బు స్లోనా ఏంటి?

ఏయ్ బంటి నీ సబ్బు స్లోనా ఏంటి.. అనే డైలాగ్ ఒకప్పుడు ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ డైలాగ్ తో సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా అనేక రకాల మీమ్స్ వస్తున్నాయి. అందులో కనిపించిన క్యూట్ గర్ల్ అవనీత్ కౌర్ అయితే చాలా వేగంగా క్రేజ్ అందుకుంది. ఆ యాడ్ తరువాత ఆ అమ్మాయి కంటిన్యూగా పది రకాల బిన్నమైన యాడ్స్ లో నటించింది. తను ఆ విధంగా బిజీ అవుతుందని అని ఎవరు ఊహించలేదు.

 కుర్రాళ్లకు చెమటలు పట్టేలా..

కుర్రాళ్లకు చెమటలు పట్టేలా..


ఆ టెలివిజన్ యాడ్ ద్వారా బంటి పాత్ర ఎంతగా ఫేమస్ అయ్యిందో అంతకంటే ఎక్కువగా చిన్నారి కూడా జనాలను బాగానే ఎట్రాక్ట్ చేసింది. క్యూట్ క్యూట్ స్మైల్ తో చాలా అమాయకంగా కనిపించిన అవనీత్ ఇప్పుడు మాత్రం ఎవరు ఊహించని విధంగా దర్శనమిస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలో అమ్మడు అందాల అరబోతతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది.

18లోకి రాకముందే అందాల అరబోత

18లోకి రాకముందే అందాల అరబోత

అవనీత్ కౌర్ వయసు ఇంకా 20 ఏళ్లే. అయితే 18 లోకి రాకముందే అమ్మడు గ్లామర్ తో మతి పోగొట్టేసింది. అసలు ఆమె చిన్నప్పుడు చూసిన లైఫ్ బాయ్ పిల్లనేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ తో నేటితరం మోడల్స్ కు ఆమె గట్టి పోటీని ఇస్తున్నట్లు చెప్పవచ్చు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఎదో ఒక హాట్ ఫొటోతో కూడా షాక్ ఇస్తోంది.

రికార్డు స్థాయిలో ఫాలోవర్స్

రికార్డు స్థాయిలో ఫాలోవర్స్

ఇక అవనీత్ కౌర్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. గత ఆరు నెలల్లోనే ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా 10 మిలియన్ ఫాలోవర్స్ పెరిగింది. మొత్తంగా ఇప్పుడు అవనీత్ కు ఇన్స్టాగ్రామ్ లో 25.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారానే భారీగా ఆదాయం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Akash Puri 'Romantic' Movie Team Interview
 సినిమాలతో కూడా

సినిమాలతో కూడా

ఇక పదేళ్ల వయసులోనే 40కి పైగా యాడ్స్ చేసిన అవనీత్ ఆ తరువాత ఎడ్యుకేషన్ పై ఫోకస్ పెట్టి ఎంటర్టైన్మెంట్ వరల్డ్ కు గ్యాప్ ఇచ్చింది. ఇక పదహారేళ్ళ వయసు నుంచి అమ్మడు పలు సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో కనిపించడం స్టార్ట్ చేసింది. 2014లో రాణి ముఖర్జి నటించిన మర్దాని సినిమాలో అవనీత్ చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది. ఆ తరువాత వెండితెరపై నటిగా కాస్త బిజీగా మారుతోంది. ఇక సౌత్ ఇండియాలో కూడా అమ్మడు ఈ మధ్య ఆఫర్స్ అందుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X