అర్ధరాత్రి డబ్బు కోసం వచ్చి సినీనటిపై లైంగిక డాడి.. ఆపై నగ్నంగా వీడియోలు తీసి దారుణంగా..
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఎవరో ఒకరు విషాదకరమైన విషయాలను చెబుతూనే ఉంటారు. ఇప్పుడున్న చాలామంది నటీమణులలో స్టార్ హీరోయిన్స్ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఏదో ఒక విధంగా ఇతరుల నుంచి నటీమణులు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఇటీవల ఒక సినీ నటి పై జరిగిన లైంగిక సౌత్ ఇండియాలో వైరల్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ అతి దారుణంగా లైంగిక దాడి చేయడమే కాకుండా ఆపై నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసి దారుణంగా ప్రవర్తించారు. అనంతరం ఆమె దగ్గర నుంచి బంగారం డబ్బులు కూడా కాజేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఓ వైపు క్యాస్టింగ్ కౌచ్.. మరోవైపు దాడులు
చిత్రపరిశ్రమలో గత కొంత కాలంగా చాలామంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి అనేక విషయాలను బయట పెడుతున్నారు. ఒకప్పుడు ఈ విషయాలను బయట పెడితే బయట ఎక్కడా కూడా అవకాశాలు రాకుండా చేస్తామని కూడా పలువురు బెదిరించి మరి క్యాస్టింగ్ కౌచ్ ఊబిలోకి తీసుకో వెళ్లారు అని కూడా ఓపెన్ గా పలువురు నటీమణులు చెప్పుకొచ్చారు. అలాగే ఈ మధ్య లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

సినీ నటిపై దాడి
అయితే కాస్టింగ్ కౌచ్ మాత్రమే కాకుండా కొంత మంది సినీ నటీమణులపై దారుణమైన లైంగిక దాడులు జరుగుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల ఒక సినీ నటి పై జరిగిన దాడి కూడా ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. ఆమెపై లైంగిక దాడి చేయడమే కాకుండా నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసి అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే ఆమె దగ్గర డబ్బులు నగలు కూడా లాగేసుకుని పరారయ్యారు.

భర్త నుంచి విడిపోయి..
ఇక ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తిరువొత్తియూరు, ఏకేఆర్ ప్రాంతంలో ఓ సహాయ నటి గత కొంతకాలంగా భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవనాన్ని కొనసాగిస్తోంది. ఆమె పలు తమిళ సినిమాల్లో అలాగే టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తోంది. ఆమె ఇండస్ట్రీలో చాలా మంచి నటిగా కూడా పలు అవార్డులను సొంతం చేసుకుంది.

అర్థరాత్రి సమయంలో
ఇక భర్త నుంచి దూరంగా సినీ కెరీర్ ను కొనసాగిస్తున్న తమిళ నటిపై పలువురు సామూహిక లైంగిక దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇద్దరు నిందితులను వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. చెన్న వలసరవాక్కుంలో ఓ సహాయ నటి ఒంటరిగా ఉండడం గమనించి మంగళవారం అర్థరాత్రి సమయంలో ఇద్దరు కత్తి చూపించి 10 గ్రాముల బంగారు నగలు, 50వేలు నగదు చోరీ చేశారని ఫిర్యాదు నమోదైంది.

నగ్నంగా వీడియోలు తీసి..
ఇక నగలు డబ్బు దోచుకున్న అనంతరం సినీ నటిపై లైంగికంగా దాడి చేసి అనంతరం నగ్నంగా వీడియోలు కూడా తీసినట్లు ఆరోపించారు. ఇక వెంటనే పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా చెన్నై రామాపురం ప్రారంతానికి చెందిన కన్నదాసన్, ఆయుపాకం ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ ను వెంటనే అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన వెనుక ఇంకా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Click it and Unblock the Notifications











