37 ఏళ్ల వయసులో బాలయ్య బ్యూటీ అందాల జాతర.. క్లోజప్ యాంగిల్స్ వేరే లెవెల్ అంతే!

అఖండ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ పక్కన నటించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఐదారు సినిమాలు చేసిన వెంటనే బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా అవకాశం దక్కించుకుందీ క్యూట్ బ్యూటీ. ముఖ్యంగా తన అందం, అభినయంతో అందరినీ అలరించి రచ్చ చేసింది. ఎవరూ ఊహించని విధంగా బాలకృష్ణ పక్కన అద్బుతమైన నటన కనబర్చిన ఈమె తాజాగా హాట్ షో కుర్రకారుకు హీటెక్కిస్తోంది. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

2014లో టిట్టూ ఎంబీఏ చిత్రం ద్వారా హిందీ చిత్ర సీమలో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. అదే ఏడాది డేగ సినిమాతో తెలుగు సినీ రంగంలోనూ కనిపించి మెప్పించింది. ఆ తర్వాత మిర్చిలాంటి కుర్రాడు, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర, అఖండ సినిమాల్లోనూ నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ను పెంచుకుంది. ముఖ్యంగా కంచె సినిమాలో సీతగా.. వరుణ్ తేజ్ సరసన నటించి అందిరనీ ఆక్టటుకుంది.

 Balakrishna Akhanda Movie Heroine Pragya Jaiswal Mesmerizing Photos Goes Viral

ఆ సినిమాలో ప్రగ్యా అందం, అభినయం చూసే బాలయ్య బాబు సినిమాలో అవకాశం ఇచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. ఇక అఖడం సినిమా తర్వాత నుంచి ఈ అమ్మడు క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా బాలయ్య బాబుతో ఈమె సినిమా చేసిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

 Balakrishna Akhanda Movie Heroine Pragya Jaiswal Mesmerizing Photos Goes Viral

తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తనకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్ స్టా వేధికగా షేర్ చేసుకుంది. అందులో ప్రగ్యా చాలా అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్లాక్ కలర్ టైట్ టీషర్టు వేసుకుని ఓ మిడ్డీ కూడా వేసుకుంది. చేతిలో ఓ హాండ్ బ్యూగ్ తో చాలా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. టైట్ టీషర్టులో ప్రగ్యా అందాలు మరింత చక్కగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు అంతా ఫిదా అయిపోతున్నారు. పైనుంచి కింద వరకు తన అందాలను ఆరబోస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. హాట్ హాట్ లుక్స్ తోనే యువతను ఆగం చేస్తోంది.

 Balakrishna Akhanda Movie Heroine Pragya Jaiswal Mesmerizing Photos Goes Viral

ప్రగ్యా వేసుకున్న అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో ఆమె బాడీ షేపులన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ప్రగ్యా షేర్ చేసిన ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే విపరీతమైన లైకులు, కామెంట్లు వస్తున్నాయి. సో సెక్సీ, హాటీ అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. రోజురోజుకూ గ్లామర్ డోస్ పెంచుతున్నావేంటమ్మ అని అడుగుతున్నారు. ఇంతకు ముందు సంప్రదాయ బద్ధంగా కనిపించిన నువ్వు ఇంత హాట్ గా తయారవడానికి కారణం ఏంటో అంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X