Neha Sharma: బికినీ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన నేహా.. నెవ్వర్ బిఫోర్ అనేలా న్యూ గ్లామర్ షో
సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్స్ గ్లామర్ షోతోనే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా హవా పెరిగిన అనంతరం ఆ రూట్లో హీరోయిన్స్ ఒక రేంజ్ లో క్లిక్ అవుతున్నారు. ఇక మెగా సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ నేహా శర్మ సైతం అదే రూట్లో క్రేజ్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అమ్మడు ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతాయి. అయితే లేటెస్ట్ గా అమ్మడు బికినీలో మరోసారి స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
మొదట్లోనే బిగ్ మూవీ ఆఫర్:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయిన అందాల భామ నేహ శర్మ. ఆ మూవీలో నేహా శర్మ పొగరున్న అమ్మాయిలా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ ఎవరూ మరిచిపోరు. అయితే ఎందుకనో చిరుత తర్వాత కమర్షియల్ హీరోయిన్ అవుతుందని భావించిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ మూవీ తర్వాత కుర్రాడు అనే సినిమాలో వరుణ్ సందేశ్ కి జోడీగా నేహా శర్మ నటించింది.

బాలీవుడ్ లో కూడా అవకాశాలు:అయితే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నేహా శర్మ అక్కడ మాత్రం కొంత వరకు భాగానే సక్సెస్ అయ్యింది. మొదటి సినిమానే ఇమ్రాన్ హస్మీకి జోడీగా నటించింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా ఏడాదికి ఒక్క సినిమా అయిన చేస్తోంది. ప్రస్తుతం నవాజుద్దీన్ కి జోడీగా జోగిరా సరారారా అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోవర్స్:ఇదిలా ఉంటే ఒటీటీలోకి కూడా నేహా శర్మ అడుగుపెట్టి రెండు వెబ్ సిరీస్ కంప్లీట్ చేసింది. ఇక ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ రోల్స్ చేయడంతో పాటు రియల్ లైఫ్ లో కూడా అంతే గ్లామర్ గా ఉండటానికి ఇష్టపడుతుంది. అల్ట్రా మోడరన్ కాస్ట్యూమ్స్ లో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుని రెచ్చగొడుతూ ఉంటుంది. నేహా శర్మ అందాలకి ఇన్ స్టాగ్రామ్ లో 15.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

మరోసారి బికినీలో స్టన్ అయ్యేలా:ఇక నేహా ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తుంది. తనకి సంబందించిన రెగ్యులర్ అప్డేట్స్ ని పంచుకుంటుంది. ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడు బికినీ ఫోటోని పంచుకుంది. గోవా తీరంలో హ్యాపీ మూడ్ తో ఎంజాయ్ చేస్తూ బికినీలో తన సోకుల విందు అందించింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కుర్రాళ్ళకి చెమటలు పట్టించే విధంగా:లైట్ కలర్ స్కై బ్లూ బికినీలో దేహపు సిరులు చూపిస్తూ హాట్ గా ఈ ఫోటోలో నేహా శర్మ మెరిసిపోయింది. 35 ఏళ్ళు వచ్చిన వన్నె తగ్గని అందాలతో కుర్రాళ్ళకి చెమటలు పట్టించే విధంగా ఆమె అందం ఉందని చెప్పాలి. ఇక ఈ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 4.90 లక్షల మంది లైక్ చేయడం విశేషం. ఇక ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు అందుకుంటోంది. ఇక రాబోయే రోజుల్లో ఏవైనా తెలుగు ఆఫర్స్ అందుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











