Pragya Jaiswal: గడ్డకట్టే చలిలో స్విమ్మింగ్ చేసిన ప్రగ్యా.. బికినీ అందాలతో స్టన్నింగ్ గ్లామర్

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ లో మరింత హీట్ పుట్టిస్తోంది. తన ఆందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. తాజాగా ఈ భామ ఫిన్ ల్యాండ్ లో వెకెషన్ ఎంజాయ్ చేస్తోంది. అయితే అక్కడ గడ్డ కట్టే చలిలో ఓ సాహసం చేసింది. ఎముకల కొరికే చలిలో.. ప్రగ్యా జైస్వాల్ అందాలు ఆరబోసింది. దాదాపు మైనస్ 15 డిగ్రీల చలిలో స్విమ్ చేసింది. బికినీలో అంతా చూపిస్తూ.... నీళ్లలో మునిగింది.

ఆ తర్వాత వెంటనే ఆమె లేచి వెళ్లిపోయింది. ఇక ఈ వీడియో ప్రగ్యా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోతను నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. బికినీలో ప్రగ్యా అందాలు చూసి కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ భామకు ప్రస్తుతం సినిమాలు చేతిలో లేవు.

Beautiful Actress Pragya jaiswal latest bikini video viral in social media

చివరిగా బాలయ్య సినిమా అఖండ తో హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్... ఆ తర్వాత మంచు మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాతో దారుణమైన డిజాస్టర్ అందుకుంది. అందం అభినయం ఉండి కూడా ప్రగ్యా జైస్వాల్ కి కాలం కలిసి రావట్లేదు. దీనితో అందాల ఆరబోతతోనైనా ఈ భామకు అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తోంది. ఏ దర్శకుడు అయినా ఛాన్స్ ఇవ్వక పోతాడా అని అనుకుంటోంది ఈభామ.

అయితే ఆమె కెరియర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుందని అంతా అనుకుంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీతో తెలుగులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ.. అంతగా ఆశించలేదు. అయితే బోయపాటి సినిమాలు ప్రగ్యా జైస్వాల్ కు బాగా కలిసి వచ్చాయి. అయినా.. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయ లేదు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా జైస్వాల్... అలాగైన సెట్ అవుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X