Pragya Jaiswal: ప్యాంట్ విప్పేస్తూ షాక్ ఇచ్చిన ప్రగ్యా.. ఈసారి మరింత డోస్ పెంచేసిందిగా..
కొంతమంది హీరోయిన్స్ బ్యాడ్ లక్ ఏమిటో గాని గ్లామర్ డోస్ ఎంత పెంచినా కూడా మంచి అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ కూడా కొందరు అస్సలు డోస్ తగ్గించడం లేదు. వారికి వీలైనంత సరికొత్తగా గ్లామర్ ట్రీట్ అందిస్తూ మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ కూడా రోజురోజుకు మరింత డోస్ పెంచుతూ షాక్ ఇస్తోంది. ఇక రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన ఒక ఫొటో చూస్తే స్టన్ అవ్వాల్సిందే. గతంలో ఇంతకంటే ఘాటైన లుక్ లో కూడా కనిపించింది. కానీ ఈసారి మాత్రం మరింత కొత్తగా కనిపిస్తోంది అని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
మొదట్లోనే మంచి నటిగా..: టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. కంచె మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ అంతకంటే ముందుగా అభిజిత్ తో మిర్చీలాంటి కుర్రాడు మూవీలో నటించింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. అయితే కంచె ,మూవీ నటిగా ఆమె టాలెంట్ ని పరిచయం చేసింది.

ఆ సక్సెస్ తరువాత అలా అనుకుంటే..:ఆ మూవీ తర్వాత ప్రగ్యా జైశ్వాల్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సెన్సేషన్ అయిపోతుందని అందరూ ఆశించారు. అయితే సరైన సినిమాలు సెలక్ట్ చేసుకోకపోవడం వలన మరల వరుస డిజాస్టర్ చిత్రాలలో నటించింది. గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం లాంటి సినిమాలతో కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ని ఖాతాలో వేసుకుంది.

అఖండతో సక్సెస్ వచ్చినా..: దీంతో ఈ బ్యూటీకి క్రమంగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే అఖండ సినిమాలో బాలయ్యకి జోడీగా నటించే ఛాన్స్ చాలా కాలం తర్వాత సొంతం చేసుకుంది. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అయ్యింది. అయిన కూడా ప్రగ్యా జైశ్వాల్ కి అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం కోసం కూడా ప్రగ్యా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

సోషల్ మీడియాలో గ్లామర్ వల వేస్తూ..: ఇదిలా ఉంటే చేతిలో సినిమాలు లేకపోయిన కూడా ఈ బ్యూటీ నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో తన హాట్ ఫోటోషూట్ లని షేర్ చేస్తూ కుర్రాళ్ళకి కావాల్సినంత నేత్రానందం అందిస్తూ ఉంటుంది. ప్రగ్యా జైశ్వాల్ అందాల ప్రదర్శన చూడటం కోసం చాలా మంది ఆమెని ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి నిత్యం తన హాట్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో ప్రగ్యా షేర్ చేస్తూ ఉంటుంది.

ఏకంగా ఫ్యాంట్ విప్పుతున్నట్లు.. బికినీ షో: తాజాగా బ్లాక్ కలర్ ఇన్నర్ తో హాట్ ఫోజులతో ప్రగ్యా జశ్వాల్ రెచ్చిపోయింది. ఏకంగా ఫ్యాంట్ విప్పుతున్నట్లు చేస్తూ బికినీ అందాలతో కుర్రాళ్ళను ఫిదా చేస్తోంది. మరో వైపు హాట్ హాట్ గా నడుము అందాలతో రెచ్చగొడుతోంది. ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారాయి. ఇక ఈ స్థాయిలో బోల్డ్ గా ప్రగ్యా జైశ్వాల్ హాట్ షో చేయడం నెక్స్ట్ లెవల్ లో ఉందనే మాట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. మరి అమ్మడికి ఈ గ్లామర్ ద్వారా ఏమైనా అవకాశాలు అందుతాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











