Shalini Pandey: అసలైన అందాలు కనిపించేలా అర్జున్ రెడ్డి పాప బీభత్సం.. గుండ్రంగా షేప్ ఉండేలా..
ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్న కొంతమంది హీరోయిన్స్ దురదృష్టం ఏమిటో కానీ ఎక్కువ కాలం పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఇక అదే తరహాలో ప్రస్తుతం ఇండస్ట్రీలో శాలిని పాండే కూడా నిలదొక్కుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ బ్యూటీ రోజురోజుకు గ్లామర్ డోస్ మరింతగా పెంచేస్తోంది. ఇటీవల అమ్మడు మరోసారి ఘాటైన గ్లామర్ తో షాక్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఫస్ట్ సినిమాలోనే..
శాలిని పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మొదటి సినిమా అర్జున్ రెడ్డిలో ఏ స్థాయిలో షాక్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. మొదటి సినిమాలోనే క్యూట్ లుక్స్ తో అమాయకంగా కనిపిస్తూనే అమ్మడు రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రం చాలా ఘాటుగా దర్శనమిచ్చింది. ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటించి ఇండస్ట్రీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచిపోయింది.

సక్సెస్ వచ్చినా ఉపయోగం లేదు
అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో తప్పకుండా ఈ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో బిజీ అవుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే హీరో విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్ తో ఎక్కడికో వెళ్లిపోగా హీరోయిన్ శాలిని మాత్రం ఇంకా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మధ్య మధ్యలో ఏవో చిన్న సినిమాలు చేసిన కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.

సపోర్టింగ్ పాత్రలు చేస్తూ..
అంతేకాకుండా షాలిని పాండే నటిగా కూడా తనకు తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేసింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయకుండా కొన్ని పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. ముఖ్యంగా మహానటి సినిమాలో సావిత్రి స్నేహితురాలిగా ఆ పాత్రలో ఆమె కనిపించిన విధానం బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా మరికొన్ని పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలు చేసింది.

గ్లామర్ డోస్.. లిమిట్స్ దాటేలా..
ఎన్ని పాత్రలు చేసినా కూడా శాలిని పాండే మాత్రం తన రేంజ్ ను పెంచుకోలేకపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పెద్దగా అవకాశాలు అయితే లేవు. కానీ గ్లామర్ తో మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. రోజురోజుకు ఈ బ్యూటీ గ్లామర్ ప్రజెంటేషన్ లో లిమిట్స్ దాటుతోంది అనేలా కామెంట్స్ కూడా వస్తున్నాయి.

రౌండ్ షేప్ హైలెట్ అయ్యేలా
ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలలో షాలిని పాండే టాప్ క్లివెజ్ షోతో స్టన్ అయ్యేలా ఫోటోకు స్టిల్ ఇచ్చింది. అందులో తన టాప్ డ్రెస్ లో ఒక రౌండ్ గా షేప్ ఉండేలా డిజైన్ కూడా చేయించుకోవడంతో అట్రాక్షన్ గా నిలిచింది. ఇక లెగ్స్ అందాలతో కూడా మరోసారి హైలెట్ అయ్యింది. అమాయకపు చూపులతోనే అమ్మడు ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ కు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది.

ఎంతగా ప్రయత్నం చేస్తున్నా..
అయితే షాలిని పాండే ఈ తరహా గ్లామర్ ను ప్రజెంట్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా బికినీ అందాలతో కూడా షాక్ ఇచ్చింది. ఎంతగా అందాలను ఆరబోస్తున్న కూడా ఆమెకు అవకాశాలు మాత్రం పెరగడం లేదు. ఏమో కొన్ని చిన్న సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా కూడా అవేమీ ఆమె క్రేజ్ ను పెంచడం లేదు. ఇక మధ్యలో అయితే ఒక లేడీ ఓరియంటల్ ప్రాజెక్టులో నటించడానికి రెడీ అయినట్లుగా టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ చేసేందుకు కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











