ఎద అందాలతో స్టన్ అయ్యేలా చేసిన శోభితా.. చీరలోనే అసలైన అందం హైలెట్

తెలుగమ్మాయి అయిన కూడా మోడలింగ్ లోకి అడుగుపెట్టి అందాల పోటీలలో మిస్ ఇండియా వరకు వెళ్లిన బ్యూటీ శోభిత దూళిపాళ్ళ. తెలుగమ్మాయ్ అంటే గ్లామర్ డోస్ కు దూరంగా ఉంటారనే కామెంట్స్ కు అమ్మడు తొందరగానే చెక్ పెట్టేసింది. అలాగే సోషల్ మీడియాలో ఆమె రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటోంది. ఇక రీసెంట్ గా అమ్మడు మరోసారి డిఫరెంట్ స్టైల్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎప్పటికి బిజీబిజీగా..:శోభితా మోడలింగ్ నుంచి బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మెల్లగా తన కెరియర్ ని బిల్డ్ చేసుకొని ఫుల్ బిజీ హీరోయిన్ అయిపొయింది. స్టార్ హీరోయిన్ రేంజ్ కాకపోయిన నిత్యం ఆమె చేతిలో రెండు, మూడు సినిమాలు అయితే ఉంటాయి. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన కూడా ఆ సినిమాలలో తన క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం ఉంటేనే ఒప్పుకుంటుంది.

Beautiful actress Sobhita Dhulipala latest beautiful photos viral

ఎంతోకొంత డిఫరెంట్:ఏదో కమర్షియల్ హీరోయిన్ రేంజ్ మూవీస్ మాత్రం శోభిత చేయడం లేదు. కంటెంట్ ఎంతోకొంత డిఫరెంట్ గా ఉంటే గాని ఆమె సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదట. అలాగే వెబ్ సిరీస్ లు ఈ మధ్యకాలంలో ఎక్కువ చేస్తోంది. తెలుగులో ఈ బ్యూటీ అడవి శేష్ గూఢచారి, మేజర్ చిత్రాలలో నటించింది. ఆ రెండు సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

Beautiful actress Sobhita Dhulipala latest beautiful photos viral

బిగ్ మూవీస్ లో స్పెషల్ పాత్రలు:ఇక ఈ ఏడాది ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో శోభిత కాస్తా బోల్డ్ క్యారెక్టర్ నే చేసింది. ఈ వెబ్ సిరీస్ హిందీలో భాగా క్లిక్ అయ్యింది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో ఆమె పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. జయం రవికి జోడీగా శోభిత కనిపించడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లీష్ లోకి కూడా అడుగుపెట్టిన శోభిత అక్కడ మంకీ మెన్ మూవీలో నటిస్తోంది.

Beautiful actress Sobhita Dhulipala latest beautiful photos viral

చీరలో ఎద అందాలు హైలెట్:ఇదిలా ఉంటే సినిమాలో ఎంత ఎక్కువగా పెర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్స్ కి ప్రాధాన్యత ఇస్తూ నటిస్తోంది బయట శోభిత అంత హాట్ గా ఉండటానికి ఇష్టపడుతుంది. ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసిన అందులో తన అందాలతో మాయ చేసే ప్రయత్నం చేస్తోంది. బికినీ వేయడానికి కూడా ఏ మాత్రం మొహమాట పడదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ శారీలో ఎద అందాలు కనిపించే విధంగా స్టిల్ ఇచ్చింది. బ్లౌజ్ వేసి రెట్రో స్టైల్ బ్యాక్ డ్రాప్ లో తీసుకున్న ఫోతో షూట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చూపులతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేసే రొమాంటిక్ భంగిమలో శోభిత మాయ చేస్తూ ఉండటం విశేషం. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఒక రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X