Esha Gupta: మినీ బికినీలో ఈషా ఘాటైన అందాలు.. లిఫ్ట్‌లోనే అలాంటి స్టిల్!
సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో.. అప్పటి నుంచి చాలా మంది హీరోయిన్లు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ బాగా హైలైట్ అవుతోన్నారు. తద్వారా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు గ్లామర్ ఫీల్డులో అవకాశాలను సైతం అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ లేడీ ఈషా గుప్తా ఒకరు. హీరోయిన్‌గా చాలా ఏళ్ల క్రితమే కెరీర్ మొదలెట్టిన ఈ భామ.. పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఈషా నేషనల్ లెవెల్‌లో సెన్సేషన్ అయింది. తాజాగా ఆమె ఇప్పుడు ఓ పిక్ పంచుకుంది.
మిస్ ఇండియాగా : హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టడానికి ముందు నుంచే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలో హవాను చూపించింది. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలో విజయం సాధించింది. దీంతో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. ఫలితంగా ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' మూవీతో ఈషా గుప్తా హీరోయిన్‌గా ప్రయాణం మొదలు పెట్టింది.

ఇప్పుడూ బిజీగానే : అప్పట్లో వరుసగా ఎన్నో సినిమాల్లో నటించిన ఈషా గుప్తా.. ప్రస్తుతం 'దేశీ మ్యాజిక్', 'హేరా ఫేరీ 3' చిత్రాల్లో నటించింది. ఇవి విడుదలకు సిద్ధం అవుతోన్నాయి. వీటితో పాటు ఈ సుందరాంగి కొన్ని వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తోంది. ఇలా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటోంది. దీంతో సినిమాల వేగం తగ్గినా ఈషా గుప్తా రేంజ్ మాత్రం అస్సలు తగ్గడంలేదు.

ఇంటర్నెట్ షేక్ : ఒకప్పుడు ఏకధాటిగా సినిమాలు చేసినా.. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి నటిస్తోన్నా.. ఈషా గుప్తా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతూనే ఉంటోంది. ఇలా ఎప్పటి నుంచో రకరకాల ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ముఖ్యంగా ఈ హీరోయిన్ గ్లామర్ షో చేసే వాటిని ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా ఈషా గుప్తా అందాలతో ఇంటర్నెట్ షేక్ షేక్ అయిపోతోంది.

టూ పీస్ బికినీలో : హాట్ హీరోయిన్ ఈషా గుప్తా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టూ పీస్ బికినీలో లిఫ్ట్‌లో సెల్పీ తీసుకుంది. ఫలితంగా అందులోని అద్దంలో నుంచి ఆమె అందాలు మొత్తం కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రీతిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా ఈషా గుప్తా షేర్ చేసిన ఈ పిక్ అనతి కాలంలోనే వైరల్ అయింది.
దారుణ కామెంట్లు : బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా తాజాగా షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి దారుణమైన కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ప్రైవేటు పార్టుల గురించి చాలా మంది రాయడానికి వీలు లేని విధంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఆమెకు సపోర్టును ప్రకటిస్తూ రిప్లైలు ఇస్తున్నారు. మొత్తానికి ఈషా తన అందంతో మరోసారి హెడ్‌లైన్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











