Aisha Sharma: ఎద అందాలతో హీటెక్కిస్తున్న మెగా హీరోయిన్ చెల్లి.. మరి ఇంత ఘాటుగానా.. షాకింగ్ స్టిల్!

కొంతమంది హీరోయిన్స్ ఎంతగా గ్లామర్ డోస్ పెంచినప్పటికీ కూడా ఎందుకో అనుకూనంత స్థాయిలో అయితే అవకాశాలు అందుకోవడం లేదు. ఇక చాలాకాలంగా ఆయేషా శర్మ కూడా సోషల్ మీడియాలో తన అందాలతో ఫాలోవర్స్ ను బాగానే పెంచుకుంటోంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆమె నిలదొక్కుకోవడం లేదు. ఇక ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆమె సోదరీ కూడా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక సోదరితో కలిసి అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోషూట్స్ లో కూడా పాల్గొంటుంది. ఇక రీసెంట్ గా ఐషా శర్మ పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే మాత్రం స్టన్ అవ్వాల్సిందే.. ఆ వివరాలలోకి వెళితే..

Beautiful glamorous actress Aisha sharma stunning pics viral

మెగా హీరోయిన్ సోదరి: మెగా హీరో రామ్ చరణ్ తేజ్ చిరుత సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన నేహా శర్మ గురించి అందరికి తెలిసిందే. ఇక ఆమె చెల్లెలు అయేషా శర్మ గురించి కూడా వివరించి చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే నెటిజన్లకు ఆమె గురించి, ఆమె అందాల గురించి మరింత ఎక్కువగా తెలుస్తుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె ఆ రేంజ్ లో క్రేజ్ అందుకుంది. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా గ్లామర్ డోస్ హై రేంజ్ లో ఉండాల్సిందే.

ఎక్కువగా బికినీలు: అయేషా నటిగా, మోడల్ గా కొనసాగుతూనే.. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ తన హాట్ హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది. ఎక్కువగా బికినీలు, చిన్న చిన్న గౌనులు వేస్కొని అందాలు ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. రోజుకో రకమైన పోస్టు పెడుతూ.. ఎప్పుడూ సందడి చేస్తుంటుంది.

Beautiful glamorous actress Aisha sharma stunning pics viral

ఎద అందాలతో స్టన్నింగ్: అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఎద అందాలను హైలెట్ చేస్తూ దిగిన ఫొటోలను పెట్టింది. క్లివెజ్ షో మరింత హై డోస్ లో కనిపించేలా ఉన్న ఈ డ్రెస్సులో హొయలు పోయింది అయేషా. ఒక ఫొటోలో అయితే పైనుంచి కిందకు డ్రెస్సును లాగేస్తున్నట్లు ఫొటో దిగింది. మరో ఫొటోలే ఆమె ఫేస్ కనిపించక పోయినప్పటికీ ఎద అందాలను హైలెట్ చేసింది.

కర్లీ హెయిర్, పొట్టి డ్రెస్సులో: మొత్తంగా గ్లామరస్ ఫొటోలను షేర్ చేసి కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తోంది ఈ క్యూట్ బ్యూటీ. క్యూట్ గా స్మైల్ ఇస్తూనే హాట్ హాట్ లుక్స్ పెట్టింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అసలే చెమటలతో చస్తుంటే నీ హాట్ నెస్ మరింత చంపుతున్నావంటూ చెబుతున్నారు. కర్లీ హెయిర్, పొట్టి డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ.. అదిరిపోయావు అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశారు.

Beautiful glamorous actress Aisha sharma stunning pics viral

సినిమాలతో అలా..: ఇక హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. రోజూ ఇలాంటి ఫొటోలు పెట్టి మమ్మల్ని అలరించంటూ మరికొంత మంది తమ మసులోని భావాల్ని కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. నటిగా, మోడల్ గా దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ ముందుగా ఆయుష్మాన్ ఖురానా మ్యూజిక్ వీడియోలో కనిపించి రచ్చ చేసింది.

2018లో హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ జయతే సినిమాలో కనిపించి అందరికీ దగ్గర అయింది. అంతేకాదండోయ్ లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ ల అడ్వర్ టైజ్ మెంట్లలో కనిపించింది. 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ లో కూడా ఎంపికైంది. వరుస ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X