Ameesha patel: వయసు పెరుగుతున్నా అందాల ఆరబోత తగ్గట్లేదు.. ఆ ఎద అందాలతో స్టన్నింగ్!
కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో పెద్దగా క్రేజ్ అందుకోకపోయినప్పటికీ కూడా వారి గ్లామర్ తో మాత్రం ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు అనే చెప్పాలి. ఆ తరహాలో మంచి క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ లలో అమీషా పటేల్ ఒకరు. ఈ బ్యూటీ వయసు పెరుగుతున్న కొద్ది కూడా తన గ్లామర్ తో ఫాలోవర్స్ కు షాక్ ఇస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక వీడియో చూస్తే దిమ్మ తిరగాల్సిందే. ఎద అందాలతో అమ్మడు నేవార్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
బద్రి సినిమాతో:టాలీవుడ్ లో మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా భద్రి సినిమాలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్ ని ఎవ్వరు మరిచిపోరు. సినిమాలో హీరో గర్ల్ ఫ్రెండ్ గా అలాగే ప్రకాశ్ రాజ్ చెల్లెలుగా ఆమె మూవీలో కనిపించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత హిందీలో వరుసగా అవకాశాలు రావడంతో ఈ భామ అక్కడ సెటిల్ అయిపొయింది.

మళ్ళీ మహేష్ సినిమా:బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒకానొక దశలో దూసుకుపోయింది. స్టార్ హీరోలు అందరికి జోడీగా నటించింది. తెలుగులో మొదటి సినిమా వచ్చిన నాలుగేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నాని మూవీలో ఈ అమ్మడు మరోసారి మెరిసింది. ఈ మూవీలో నటిగా ఆమెకి మంచి మార్కులే పడ్డా కూడా సినిమా డిజాస్టర్ అయ్యింది.
తెలుగులో అలా..:తరువాత జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా నరసింహుడు అనే సినిమాలో ఈ బ్యూటీ నటించింది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో మరల పరమవీర చక్ర సినిమాలో ఒక పాటలో తలుక్కున మెరిసింది. చివరిగా ఆకతాయి సినిమాలో ఐటెం సాంగ్ లో ఈ అమ్మడు కనిపించింది. హిందీలో మాత్రం అప్పట్లో అమీషా పటేల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగింది.

మరో వీడియోతో వైరల్:ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ కేటగిరీలోకి చేరిపోయిన ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని నేత్రానందం అందిస్తోంది. ఈమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే స్టన్ అవ్వాల్సిందే.
ఎద అందాలతో షాకింగ్:అందులో దుబాయ్ లో బూర్జ్ ఖలీఫా ప్రాంతంలో ఎద అందాలు కనిపించే విధంగా వైట్ కలర్ కాస్ట్యూమ్స్ స్టైలిష్ గా రెడీ అయ్యి బయటకి వెళ్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. క్యాజువల్ కాస్ట్యూమ్స్ లో కూడా అందాలన్నీ కనిపించే విధంగా అమీషా పటేల్ స్టైలిష్ గా నడుచుకుంటూ టెంప్ట్ చేసే విధంగా లుక్స్ ఇస్తూ కనిపించడం విశేషం. ఇక ఈ బ్యూటీ సినిమాల్లో అయితే పెద్దగా కనిపించడం లేదు. ఆఫర్స్ వస్తున్నా కూడా తనకు నచ్చేలా కంటెంట్ రావడం లేదని మంచి రోల్స్ వచ్చినప్పుడు చేస్తానని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.


Click it and Unblock the Notifications











