Neha Shetty: చీరలో నేహాశెట్టి టెంప్టింగ్ పోజులు... గ్లామర్‌తో రెచ్చగొడుతున్న డీజే టిల్లు భామ!

యంగ్ బ్యూటీ నేహా శెట్టి అనగానే... డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్ర గుర్తుకు వస్తుంది. అయితే ఈ భామ ఈ సినిమాకి ముందు కూడా సినిమాల్లో నటించిందనే విషయం చాలా మందికి తెలియదు. నేహాశెట్టి.. 2016లోనే ఓ కన్నడ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ కన్నడ భామకి తెలుగులో డీజే టిల్లు తర్వాత క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్న ఈ భామ... నెట్టింట అందాల ఆరబోతలోనూ తగ్గేదేలే అన్నట్లు అందాల ప్రదర్శన చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

నేహా శెట్టి... అలియాస్ రాధిక ఈ పాత్రతోనే ఈ భామకు మంచి పేరు వచ్చింది. చాలా మంది ఈ భామ డీజే టిల్లు ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిందని అనుకుంటారు. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ భామ... తెలుగులో మొదట పూరి జగన్నాధ్ కొడుకు నటించిన మెహబూబ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన ఆఫ్రిన్ అనే క్యారెక్టర్ చేసింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం అయితే రాలేదు.

Bedurulanka 2012 Heroine Neha Shetty Blue Saree Beautiful Photoshoot Viral

ఇక మెహబూబా సినిమా తర్వాత మళ్లీ తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన గల్లీ రౌడీలో నటించింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దీనితో ఈ భామ వెలుగులోకి రాలేకపోయింది. ఈ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో మేఘా అనే క్యారెక్టర్ చేసింది. ఇక ఈ మూవీలో ఆమె పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఇక మూవీ హిట్ అయినా... ఈ భామను ఎవరూ గుర్తించలేకపోయారు.

Bedurulanka 2012 Heroine Neha Shetty Blue Saree Beautiful Photoshoot Viral

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు సినిమాలో రాధిక అనే బోల్డ్ క్యారెక్టర్ చేసి... సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. నేహా శెట్టి సినిమాలో సిద్దుతో కలిసి బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. అమాయకపు చూపులతోనే... మోసం చేసే క్యారెక్టర్ లో జీవించేసింది నేహా. ఇక ఈ సినిమాతో ఆమెను ఇప్పటికీ చాలా మంది రాధికా అని పిలుచుకుంటారు.

Bedurulanka 2012 Heroine Neha Shetty Blue Saree Beautiful Photoshoot Viral

ఇక ఇటీవల నేహా శెట్టి ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన కార్తికేయతో కలిసి బెదురులంక 2012 సినిమాలో నటించింది. ఇక ఈ మూవీ ఆగస్టు 25న రీలిజ్ అయి.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ భామ చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. విశ్వక్ సేన్ తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గొదావరి సినిమా చేస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు..కుర్ర హీరో కిరణ్ అబ్బవరంతో కలిసి రూల్స్ రంజన్ సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Bedurulanka 2012 Heroine Neha Shetty Blue Saree Beautiful Photoshoot Viral

ఇక ఈ నేపథ్యంలో రాధిక అలియాస్ నేహా శెట్టి అందాల ఆరబోత మామూలుగా లేదు. నేహా శెట్టి సోషల్ మీడియాలో వరుస గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారును నిద్రపోనివ్వడం లేదు. ఇక తాజాగా ఈ కన్నడ ముద్దుగుమ్మ చీర కట్టులో గ్లామర్ మెరుపులు మెరిపించేసింది. ఉల్లిపొర లాంటి ఈ శారీలో నేహా చూడచక్కగా ఉంది. ఇక ఈ శారీలో నేహా ఎద, నాభి అందాలు చూస్తే.. కుర్రకారుకు నిద్ర పట్టదు అని చెప్పొచ్చు. అంతలా తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X