పల్చటి చీరలో రాధిక అందాల జాతర: ఏ భాగాన్ని దాచకుండా షో
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో కొందరు హీరోయిన్లు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో కన్నడ పిల్ల నేహా శెట్టి ఒకరు. చాలా రోజుల క్రితమే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పిల్ల.. ఇప్పుడు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.
అన్నింట్లోనూ అందంతో పాటు అభినయంతోనూ అలరిస్తూ ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది. మరీ ముఖ్యంగా నేహా శెట్టి సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

అలా ఎంట్రీ.. మెహబూబా: బెంగళూరుకు చెందిన నేహా శెట్టి సినిమాల్లోకి వచ్చే ముందే మోడల్‌గా తన అందచందాలతో మెప్పించింది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ఈ భామ 'ముంగారు మేల్ 2' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయింది. దీంతో పూరీ ఆకాశ్ నటించిన 'మెహబూబా'తో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది.

ఆ సినిమాలో.. రాధికగానే: తెలుగులో ఫస్ట్ మూవీనే నేహా శెట్టికి నిరాశను మిగిల్చింది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలోనే వచ్చాయి. దీని తర్వాత నేహా శెట్టి 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో కనిపించింది. ముఖ్యంగా 'డీజే టిల్లు' మూవీ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఇందులో ఆమె చేసిన రాధిక పాత్రకు ఎనలేని గుర్తింపును కూడా తీసుకు వచ్చింది.

బెదురులంకతో మరొకటి: 'డీజే టిల్లు' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న నేహా శెట్టి.. ఇటీవలే 'బెదురులంక 2012' అనే సినిమాతో వచ్చింది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, ఈ మూవీలోనూ నేహా అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది.

ఇప్పుడు ఆ సినిమాలతో: టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్న నేహా శెట్టి.. ఈ మధ్యన మరింతగా హవాను చూపిస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ ఆఫ్ రంజన్', విశ్వక్‌తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ చేస్తుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లోనూ భాగం అయినట్లు తెలిసింది. దీంతో ఆమె కెరీర్ స్పీడుగా వెళ్లిపోతోంది.

అందులో ఫుల్ బిజీగానే: మోడల్‌గా చేస్తున్నప్పటి నుంచే సోషల్ మీడియాలో నేహా శెట్టి ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తెగ హడావిడి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ సుందరాంగి తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా క్రేజ్ పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో హల్చల్: సోషల్ మీడియాలో నేహా శెట్టి చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. అంతలా ఆమె కొంత కాలంగా బోల్డు షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో తన లేలేత అందాలను ప్రదర్శిస్తూ దిగినవే ఉంటున్నాయి. తద్వారా నేహా శెట్టి తరచూ వార్తల్లో నిలవడంతో పాటు సెన్సేషన్ అయిపోతుంది.

నేహా శెట్టి పిక్స్ వైరల్‌గా: హాట్ హీరోయిన్ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది పల్చటి చీరలో బాడీ పార్టులు అన్నీ కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులను కవ్విస్తున్నాయి. దీంతో నేహా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











