Kajal Aggarwal: బ్రా లేకుండా షాకిచ్చిన కాజల్.. తల్లైన తర్వాత ఇంత హాట్ షోనా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే దాదాపు రెండు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం కాజల్ అగర్వాల్‌దే. అంతలా ఈ అమ్మడు వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అప్పట్లో ఎంతగా రచ్చ చేసేదో.. తల్లైన తర్వాత కూడా చేతి నిండా చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ కాజల్ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరే లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. నేషనల్ రేంజ్: 'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతోనే కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అందులో మంచి నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చి కాజల్ కొన్ని చిత్రాలను చేసింది. తద్వారా నేషనల్ రేంజ్‌కు ఎదిగింది.

Bhagavanth Kesari

తల్లైన హీరోయిన్.. గ్యాపిచ్చి: వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో రహస్యంగా ప్రేమాయణం సాగించింది. ఇది బయటకు వచ్చిన కొద్ది రోజులకే అతడిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించిన కాజల్.. గత ఏడాది ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అప్పటి నుంచి సినిమాలకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

రీఎంట్రీ... రెండు షాక్‌లతో: ఓ బిడ్డకు తల్లి కావడంతో చాలా రోజుల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇటీవలే 'కోస్టీ' అనే తమిళ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది ఆమెకు సరైన రీఎంట్రీని మాత్రం అందించలేదు. దీని తర్వాత కాజల్ 'కరుంగాపియమ్' అనే తమిళ చిత్రంతో వచ్చింది. ఇది కూడా ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేదనే చెప్పాలి.

Bhagavanth Kesari

బాలయ్యతో... సత్యభామగా: సినిమాల రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా కాజల్ అగర్వాల్ వరుసగా ప్రాజెక్టులకు సైన్ చేస్తూనే ఉంది. ఇలా ఇప్పటికే ఈ స్టార్ హీరోయిన్ కమల్ హాసన్‌తో కలిసి 'ఇండియన్ 2', బాలీవుడ్‌లో 'ఉమ', బాలయ్య సరసన 'భగవంత్ కేసరి' అనే సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు, 'సత్యభామ' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీ: దాదాపు ఇరవై ఏళ్లుగా వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య తల్లి కావడంతో చాలా గ్యాప్ తీసుకున్నా.. కాజల్ అగర్వాల్ మాత్రం సోషల్ మీడియాకు అస్సలు బ్రేక్ ఇవ్వలేదు. పైగా ఇందులో మరింత యాక్టివ్ అయిన ఈ చిన్నది.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ ముందుకెళ్తోంది.

Bhagavanth Kesari

తల్లైనా తగ్గకుండా బోల్డ్ షో: సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ అడపాదడపా అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే వదులుతూ ఉంటోందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తన ఎద అందాలను చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. పెళ్లైనా, తల్లైన తర్వాత కూడా గ్లామర్ షోను ఏమాత్రం తగ్గించడం లేదు. పైగా అప్పటి కంటే రెచ్చిపోతోంది.

Bhagavanth Kesari

కాజల్ హాట్ పిక్ సెన్సేషన్: తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ భామ లోపల బ్రా లేకుండానే బ్లేజర్ ధరించింది. పైగా దాన్ని విప్పేసి మరీ చేత్తో పట్టుకుంది. ఈ పిక్‌లో కాజల్ క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు కొసరి కొసరి కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ సొంతం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X