భూమిక చావ్లా అందాల విందు: టాప్‌ను కిందకు జరిపి మరీ ఘాటుగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది చాలా కాలం పాటు హవాను చూపించి స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన విషయం తెలిసిందే. కొంత పిరియడ్ వరకూ హవాను చూపించడంతో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకున్నారు. అలాంటి వారిలో భూమిక చావ్లా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందమే కాదు.. మైమరపించే నటనతో ఈ అమ్మడు తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ స్టార్‌డమ్‌ను కొనసాగించింది. ఈ మధ్య కాలంలో సినిమాల వేగం తగ్గించినా.. సోషల్ మీడియాలో మాత్రం యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా భూమిక ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ

మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే భూమిక చావ్లా.. సుమంత్ నటించిన ‘యువకుడు' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషీ'లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను కూడా తెచ్చి పెట్టింది. దీంతో ఆమెకు ఆఫర్లు, ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.

భారీ సక్సెస్‌లు.. అందరితోనూ

భారీ సక్సెస్‌లు.. అందరితోనూ

సుదీర్ఘ కాలం పాటు తెలుగులో సినిమాలు చేసిన భూమిక చావ్లా ఎన్నో విజయాలను కూడా అందుకుంది. అందులో మహేశ్ బాబుతో నటించిన ‘ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ‘సింహాద్రీ' చిత్రాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. అవి మాత్రమే కాదు.. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది.

ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుని

ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుని


తెలుగు మాత్రమే కాదు.. మరికొన్ని భాషల్లోనూ భూమిక చావ్లా సినిమాలు చేసింది. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్నప్పుడే ఆమె భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో ప్రేమలో పడింది. క్లాసులకు వెళ్తోన్న సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి 2007 అక్టోబర్‌లో భరత్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లైంది.

రీఎంట్రీలో వరుస సినిమాలు

రీఎంట్రీలో వరుస సినిమాలు

పెళ్లి చేసుకోవడం.. తల్లి కావడం వంటి వాటి వల్ల భూమిక చావ్లా చాలా కాలం పాటు సినిమాలు చేయలేదు. అయితే, కొన్ని చిత్రాల్లో మాత్రం మెరిసింది. ఇలాంటి పరిస్థితుల్లో నాని నటించిన ‘ఎంసీఏ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా ‘యూటర్న్', ‘రూరల్', ‘సవ్యసాచి', ‘సీటీమార్' వంటి చిత్రాలు చేసింది. మరికొన్నింటిలోనూ నటిస్తోంది.

అక్కడ భూమిక యమ బిజీగా

అక్కడ భూమిక యమ బిజీగా

చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసినా.. ఇప్పుడు పెద్దగా నటించకున్నా సోషల్ మీడియాలో మాత్రం భూమిక చావ్లా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది.

అందాల విందు చేస్తోందిగా

అందాల విందు చేస్తోందిగా

భూమిక చావ్లా ఇప్పటి వరకూ నటించిన అన్ని సినిమాల్లోనూ సంప్రదాయమైన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది. దీంతో గ్లామర్ ట్రీట్‌కు దూరంగానే ఉంది. కానీ, ఇప్పుడు ఈ ముదురు భామ సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలను తరచూ షేర్ చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇలా ఆమె యమ రచ్చ చేస్తోంది.

Recommended Video

Bhumika Chawla Latest Photo Shoot Goes Viral | Filmibeat Telugu
క్లీవేజ్ షోతో కాకరేపుతూ ఇలా

క్లీవేజ్ షోతో కాకరేపుతూ ఇలా

తాజాగా భూమిక చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ఈ అమ్మడు ఎరుపు రంగు డ్రెస్ ధరించి ఉంది. ఇందులో తన టాప్‌ను కొంచెం కిందకు లాగిన ఈ అమ్మడు.. ఎద అందాలతో కనువిందు చేసేస్తుంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X