స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!
టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లుగా సందడి చేస్తోన్నారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను అందుకుని సుదీర్ఘ కాలం పాటు హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ బ్యూటీ భూమిక చావ్లా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను ఖాతాలో వేసుకుంది. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయి. దీంతో ఈ భామ క్రేజ్, డిమాండ్ భారీగా పెరిగింది. ఇక, వివాహం తర్వాత స్పీడు తగ్గించిన భూమిక.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసం!

అలా ఎంట్రీ.. ఖుషీతో ఫామ్
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే భూమిక చావ్లా.. సుమంత్ హీరోగా చేసిన 'యువకుడు' అనే మూవీతో టాలీవుడ్‌లోకి పరిచయం అయింది. ఆ వెంటనే పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషీ'లో ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులు కూడా తెచ్చి పెట్టింది. దీంతో భూమికకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి.

ఇండస్ట్రీ హిట్లు.. అందరితో
తెలుగులో సుదీర్ఘ కాలం పాటు సినిమాలు చేసిన భూమిక చావ్లా ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. అందులో మహేశ్ బాబుతో నటించిన 'ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన 'సింహాద్రీ' చిత్రాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. అవి మాత్రమే కాదు.. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ నటించి తెగ అలరించేసింది.

టీచర్‌ను పెళ్లాడిన భూమిక
టాలీవుడ్‌లో భూమిక చావ్లా మాత్రమే కాదు.. మరికొన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్నప్పుడే ఆమె భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో లవ్‌లో పడింది. క్లాసులకు వెళ్తోన్న టైమ్‌లోనే వీళ్లిద్దరూ ప్రేమ పాఠాలను తిరగేసేశారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి 2007లో భరత్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత భూమిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

రీఎంట్రీతో జెట్ స్పీడుగానే
పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న భూమిక చావ్లా నాని నటించిన 'ఎంసీఏ' సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా 'యూటర్న్', 'రూరల్', 'సవ్యసాచి', 'సీటీమార్', 'పాగల్', 'ఇదే మా కథ', 'సీటీమార్', 'సీతా రామం' వంటి చిత్రాలు చేసింది. అలాగే, ఇప్పుడు తమిళంలో రెండు, తెలుగులో ఒక సినిమాలో భాగం అయిపోయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్
అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ భూమిక చావ్లా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోందిగా
హీరోయిన్‌గా సుదీర్ఘమైన ప్రయాణంలో భూమిక చావ్లా నటించిన అన్ని సినిమాల్లోనూ డీ గ్లామర్ పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది. దీంతో గ్లామర్ ట్రీట్‌కు దూరంగానే ఉంది. కానీ, ఇప్పుడు ఈ ముదురు భామ సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలను తరచూ షేర్ చేస్తోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతోంది.

స్మిమ్మింగ్ పూల్‌లో భూమిక
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న భూమిక చావ్లా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్మిమ్మింగ్ పూల్‌లో స్విమ్‌సూట్‌తో కనిపించింది. ఫలితంగా ఈ పిక్‌లో ఈ సీనియర్ హీరోయిన్ అందాలు కనువిందు చేసేస్తుంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











