Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన భూమిక: తడిచిన అందాలతో ఘాటుగా.. ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కొన్ని వందల మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందులో అందరూ సక్సెస్ కాలేదు. కొందరు మాత్రమే స్టార్ స్టేటస్‌ను అందుకుని హవాను చూపించారు. అలా దాదాపు పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది టాలెంటెడ్ బ్యూటీ భూమిక చావ్లా. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తద్వారా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. ఇక, ఈ మధ్యనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భూమిక.. తాజాగా స్మిమ్‌సూట్‌తో దిగిన ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా వచ్చింది.. స్టార్ అయిపోయింది
మోడలింగ్
రంగంలో
సత్తా
చాటుతోన్న
సమయంలో
భూమిక
చావ్లా..
సుమంత్
నటించిన
'యువకుడు'తో
టాలీవుడ్‌లోకి
హీరోయిన్‌గా
పరిచయమైంది.
ఆ
వెంటనే
పవర్
స్టార్
పవన్
కల్యాణ్
నటించిన
'ఖుషీ'లో
అవకాశం
దక్కించుకుంది.
ఈ
సినిమా
సూపర్
హిట్
అవడంతో
పాటు
ఆమెకు
ఎన్నో
అవార్డులను
తెచ్చి
పెట్టింది.
అక్కడి
నుంచి
ఈ
బ్యూటీకి
ఆఫర్లు
వెల్లువెత్తాయి.
Bigg Boss: తొండాటతో అడ్డంగా బుక్కైపోయిన సన్నీ.. టాప్ కంటెస్టెంట్ ఇలా చేశాడంటే నమ్మలేరు

అందరితోనూ రచ్చ.. భారీ విజయాలు
తెలుగులో భూమిక చావ్లా ఎన్నో సినిమాల్లో నటించింది. వాటిలో చాలా వరకూ విజయాలే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మహేశ్ బాబుతో నటించిన 'ఒక్కడు', జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసిన 'సింహాద్రీ' చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అవి మాత్రమే కాదు.. సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసన నటించి అలరించిందామె.

క్లాసులకు వెళ్లి ప్రేమలో పడిపోయింది
ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఎన్నో భాషల్లో సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే భూమిక చావ్లా భరత్ ఠాకూర్ అనే యోగా టీచర్‌తో ప్రేమలో పడింది. క్లాసులకు వెళ్తోన్న సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమ పాఠాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి 2007 అక్టోబర్‌లో భరత్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చింది.
బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

పెళ్లి తర్వాత గ్యాప్... రీఎంట్రీలో సత్తా
పెళ్లి
తర్వాత
బిడ్డకు
జన్మనిచ్చిన
భూమిక
చావ్లా
సినిమాలకు
చాలా
కాలం
పాటు
దూరమైంది.
తెలుగులో
చేయకున్నా
మిగిలిన
భాషల్లో
అడపాదడపా
సినిమాలు
చేసింది.
ఇలాంటి
సమయంలో
నాని
'ఎంసీఏ'
సినిమాతో
రీఎంట్రీ
ఇచ్చింది.
అప్పటి
నుంచి
వరుసగా
మూవీలు
చేస్తోంది.
ఈ
క్రమంలోనే
'యూటర్న్',
'రూరల్',
'సవ్యసాచి',
'సీటీమార్'
వంటి
చిత్రాలు
చేసింది.

అందులో బిజీగా ఉంటున్న భూమిక
గతంలో
వరుసగా
సినిమాలు
చేస్తూ
వచ్చినా..
కొంత
కాలం
పాటు
గ్యాప్
తీసుకున్నా
సోషల్
మీడియాలో
మాత్రం
భూమిక
చావ్లా
ఎప్పుడూ
యాక్టివ్‌గా
ఉంటోంది.
ఈ
క్రమంలోనే
తన
పర్సనల్,
ప్రొఫెషనల్
లైఫ్‌కు
సంబంధించిన
ఎన్నో
విషయాలను
ఫ్యాన్స్‌తో
పంచుకుంటోంది.
అదే
సమయంలో
ఫొటోలు,
వీడియోలను
షేర్
చేస్తూ
తనను
ఫాలో
అయ్యే
వారి
సంఖ్యను
పెంచుకుంటోంది.
Janhvi
Kapoor:
బటన్స్
విప్పేసి
రచ్చ
చేసిన
జాన్వీ
కపూర్..
ముందుకు
వంగి
మరీ
అందాల
జాతర

అప్పుడప్పుడూ అలాంటి ఫొటోలతో
సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు అన్ని సినిమాల్లో భూమిక చావ్లా సంప్రదాయమైన పాత్రల్లోనే కనిపించింది. అందుకే ఆమెకు కూడా గ్లామరస్ పాత్రల కంటే ఇవే ఎక్కువగా వచ్చాయి. కానీ, ఇటీవల ఈ సీనియర్ నటి సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ షాకిస్తోంది. ఈ ఫొటోలు చూసిన వారంతా అవాక్కైపోతున్నారు. అలా ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
Recommended Video
స్విమ్‌సూట్‌లో రచ్చ చేసిన బ్యూటీ
భూమిక
చావ్లా
తాజాగా
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
ఇందులో
ఈ
అమ్మడు
బ్లాక్
స్విమ్‌సూట్
ధరించి
స్మిమ్మింగ్
పూల్‌లో
జకలాడుతోంది.
ఇక,
తడిసిన
బట్టల్లో
ఆమె
అందాలు
కనువిందు
చేస్తున్నాయి.
దీంతో
ఈ
పిక్‌లకు
సోషల్
మీడియాలో
నెటిజన్ల
నుంచి
భారీ
స్థాయిలో
రెస్పాన్స్
వస్తోంది.
ఫలితంగా
ఇవి
తక్కువ
సమయంలోనే
తెగ
వైరల్
అయ్యాయి.