బీచ్ లో చిల్ అవుతోన్న బిగ్ బాస్ బ్యూటీ.. తన అందాల ఆరబోతతో ఆగం చేస్తోందిగా!
ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులు కూడా ఓవర్‌నైట్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. సెకండ్లలో ఫేమస్ అయిపోతున్నారు. ఈ క్రమంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాను వేదికగా మార్చేసుకున్నారు. తన అభిమానులకు చేరువ కావాలనే ఉద్దేశంతో తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్ విశేషాలను పంచుకుంటున్నారు. అదే సమయంలో కొంతమంది సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫోటోలను , వీడియోలను షేర్ చేస్తూన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బిగ్ బాస్ ఫేమ్ కు తన లేటెస్ట్ ఫొటోలను వదిలింది.
ఆ అమ్మడు ఎవరో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా (Divi Vadthya). ఈ బ్యూటీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో నటిస్తూ.. తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ పాల్గొనే అవకాశం సొంతం చేసుకుంది. ఈ రియల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అలాగే ఈ షోలో ఓ రేంజ్లో రచ్చ చేసింది. ఇలా అతి తక్కువ కాలంలోనే విపరీతమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడుకు ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. అలాగే.. నటి దివి కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించింది. ఇందులో 'క్యాబ్ స్టోరీస్'అనే వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తనకు మంచి ఆఫర్ వస్తే.. తనకు సినిమా కథ నచ్చితే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించిందీ క్యూట్ బ్యూటీ. ఓవైపు సినిమాలు, పలు షోలు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హాల్ చల్ చేస్తోంది. తన అందమైన ఫొటోలను పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తన గ్లామర్ షోలతో యూత్ ను హీటెక్కిస్తోంది. న పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.
అలా తాజాగా దివి వాద్త్యా (Divi Vadthya) ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది. ఈ పొడుగుల కాళ్ల సుందరి తాజా బీచ్ లో దిగిన హాట్ ఫోటోలను షేర్ చేసింది. దీంతో తన ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు. దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలాగే కనిపిస్తున్నావంటూ పలువురు కామెంట్లు చేయగా.. అందంగా ఉన్నావ్, క్యూట్ గా ఉన్నావ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్ లైకులు, షేర్లు చేస్తూ దివి ఫొటోలు వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











