తడి అందాలతో కుర్రకారులో తాపం పెంచేస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఈ పొట్టిపిల్లను గుర్తు పట్టారా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7షోలో టాప్ 5గా నిలిచిన పొట్టి అండ్ గట్టి పిల్ల ప్రియాంక జైన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా స్లీవ్ లెస్ బ్లౌజు... జారే చీర కట్టుకుని నెరజానలా ముస్తాబైంది. ఇది చాలదన్నట్లు వర్షంలో తడుస్తున్నట్లుగా సెట్ వేసుకుని మరీ ఫొటోలు దిగింది. ఒళ్లంతా ఆ వర్షానికి తడవగా.. కుర్రకారుకు తాపం పెంచేలా హాట్ ఫోజులు పెట్టింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మౌన రాగం సీరియల్ తో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు 7 షోకు కూడా వెళ్లింది. అక్కడే తన అద్భుతమైన ఆట తీరుతో.. అందరినీ మెప్పించింది. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ తో కలిసి గేమ్ ఆడుతూ వచ్చిన ఈమె టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలకు తగ్గట్లుగానే ఈ ముద్దుగుమ్మ టాప్ 5లో నిలిచి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అక్కడే తన ప్రియుడితో ప్రేమ గురించి, లివింగ్ రిలేషన్ గురించి వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కేవలం యూట్యూబ్ పై మాత్రమే ఫోకస్ చేసిన ఈమె తెగ సందడి చేస్తోంది. తన ప్రియుడితో కలిసి రోజుకో వీడియో చేస్తూ.. ఫుల్లుగా సంపాదించుకుంటుంది. అతి త్వరలోనే ఇళ్లు కట్టుకని, పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ప్రియాంక జైన్ అయితే తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తన క్రేజీ క్రేజీ ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది.
అందులో పర్పుల్ కలర్ సన్నని జారే చీర కట్టుకుంది. దానికి మ్యాచింగ్ గా స్లీవ్ లెస్ బ్లౌజు కూడా స్టైల్ చేసింది. అలాగే చేతికి చెవిలో కాగితం పూలు పెట్టుకుని మరింత అందంగా కనిపించింది. నడుము అందాలు క్లియర్ గా కనిపించేలా చీర కట్టిన ఈ చిన్నది.. వర్షం కురిపించుకుంటూ మరీ ఫొటోలు దిగింది. ఆ వర్షానికి ఈమె ఒళ్లంతా తడవగా.. లైటింగ్ ఫోకస్ తో మరింతగా మెరిసిపోతూ కనిపిస్తోంది. పెద్ద పెద్ద జుంకీలతో ప్రియాంక జైన్ చాలా అందంగా, హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రియాంక జైన్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ పొట్టిపిల్ల షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హాట్ నెస్ ఓవర్ లోడెడ్.. నిన్ను ఇలా చూడడం తొలిసారి అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. నువ్వు కచ్చితంగా సినిమాల్లోకి వస్తావు, స్టార్ హీరోయిన్ అవుతావని కొందరు.. ఐ లవ్ యూ బేబీ అంటూ మరికొందరు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ క్యూట్ బ్యూటీ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











