45 ఏళ్ల వయసులోనూ కరెంట్ తీగలా మారి కవ్విస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా?

హీరోహీరోయిన్లు అంటే.. అద్భుతమైన అందం. తమకు ఏం ఉన్నా లేకపోయినా అందం మాత్రం కచ్చితంగా కావాల్సిందే. అందరినీ ఆకట్టుకోవాలన్నా, అలరించాలన్నా అదే ముఖ్యంగా కావడంతో.. తమ అందాలను కాపాడుకోవడానికి తెగ కష్టపడిపోతుంటారు హీరోహీరోయిన్లు. వయసు పెరుగుతున్నా కొద్దీ అందాలను కూడా పెంచుకుంటూ రచ్చ చేస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తుంది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే బ్యూటీ. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఈమె.. 45 ఏళ్ల వయసులో కరెంట్ తీగలా మారిపోయింది. మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ.. కుర్రకారును కవ్విస్తోంది. ఆ బ్యూటీ ఎవరు, ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అనేక సినిమాల్లో అమ్మగా, అక్కగా, వదినగా, పిన్నిగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసిన బ్యూటీ శైలజ ప్రియ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య మరీ నాజూకుగా తయారు అవుతున్న ఈమె 1997లో మాస్టర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన అద్భుతమై నటనతో అందరినీ ఆకట్టుకుండూ అనేక అవకాశాలు దక్కించుకుంది. ఆమెకు వచ్చిన ప్రతీ క్యారెక్టర్ లో ప్రాణం పెట్టి జీవించింది.

Bigg Boss Beuaty And Tollywood Actress Shailaja Priaya beautiful Look Photos Goes Viral

ఆమె అందంతో పాటు నటను కూడా గుర్తించిన సినీ ప్రియులకు.. ఆమెకు అభిమానులు అయిపోయారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి మెప్పించే ఈ ముద్దుగుమ్మ.. దాదాపు 16కు పైగా సీరియల్స్ లో కనిపించింది. అలాగే బిగ్ బాస్ షోకు కూడా వెళ్లింది. అక్కడ కూడా తన అందాలతో పాటు నిజమైన వ్యక్తిత్వాన్ని చూపించి అందరినీ మెప్పించింది. అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి పలు షోలు, సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది.

అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. అందులో జీన్స్ వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది. మొన్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ.. ప్రస్తుతం చాలా సన్నబడిపోయింది. కరెంటు తీగలా మారి అందరినీ కవ్విస్తోంది. బ్లూ జీన్స్ వేసుకుని స్కిన్ కలర్ టాప్ వేసుకుంది. తలపై కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చేతిలో ఓ కోట్ పట్టుటుకుని మరీ ట్రెండీగా ముస్తాబైంది.

Bigg Boss Beuaty And Tollywood Actress Shailaja Priaya beautiful Look Photos Goes Viral

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈమె తన అద్భుతమైన అందాలను చూపిస్తూ.. ఫొటోలు దిగుతోంది. వాటిని నెట్టింట పెడుతూ.. రచ్చ చేస్తుండగా అంతా ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ తమ మనసులోని భావాను కామెంట్ల రూపంలో వె్లడిస్తున్నారు. ఇంతందం ఏంటమ్మడు.. వయసు పెరుగుతున్నా కొద్ది అందాలు తగ్గాల్సింది పోయి అమాంతం పెరుగుతున్నాయేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్యూట్ బ్యూటీ అందాలపై మీరు కూడా ఓ లుక్ వేసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X