బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు అమ్మాయిలు కూడా తమ టాలెంట్లను నిరూపించుకునేందుకు, తమ అందచందాలను చూపించుకునేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఫలితంగా అందరి దృష్టిలో పడడంతో పాటు సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు. అలా వచ్చి ఇప్పటికే ఎంతో మంది పాపులర్ అయ్యారు. అందులో దివి వాద్యా ఒకరు. సినిమాల్లో నటిస్తూ ఆ మధ్య బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టిన ఈ భామ.. దీని వల్ల మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఎన్నో ఆఫర్లను కూడా అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తన గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే దివి తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!

అలా వచ్చి.. ఆ సినిమాలు చేసి
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే దివి వాద్యా మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో ఛాన్స్‌లను కూడా దక్కించుకుంది. ఈ క్రమంలోనే 'లెట్స్ గో', 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత మహేశ్ చిత్రం 'మహర్షి' కీలక పాత్రతో దివి కనిపించింది. కానీ, ఆమెకు గుర్తింపు మాత్రం రాలేదు.

బిగ్ బాస్ షోతో మరింత ఫేమస్
నటిగా, హీరోయిన్‌గా చాలా సినిమాల్లో నటించినా దివి వాద్యా పెద్దగా పాపులర్ అవలేదనే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు వచ్చిన బిగ్ బాస్ ఆఫర్ ఆమె కెరీర్‌కు బాగా ప్లస్ అయింది. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన దివి.. అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది.

షో తర్వాత కెరీర్ మారిపోయేగా
బిగ్ బాస్ షోలో చక్కని ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన దివి.. ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. దీంతో అందరూ షాక్ అవడంతో పాటు బిగ్ బాస్‌పై విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆమెకు మాత్రం ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసింది.

వరుస ఆఫర్లు.. హాట్ సీన్ వైరల్
ఆ రియాలిటీ షోలో దివి అందానికి ఫిదా అయిన చిరంజీవి ఆమెకు 'భోళా శంకర్' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఆమె 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేసింది. ఇక, 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంతో వైరల్ అయింది. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హైలైట్ అయింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో దివి వాద్యా ఎంతో పాపులర్ అయింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమె ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయింది. దీంతో ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోన్న ఈ చిన్నది.. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఇలా గత ఏడాది మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా ఎంపికైంది కూడా.

అందాల విందుతో యమ క్రేజ్
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. దివి వాద్యా సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో అందరికీ తెలుసు. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. తద్వారా తరచూ ఇంటర్నెట్‌ను కూడా ఊపేస్తోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోయింది
తాజాగా బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోషూట్‌ను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు టాప్‌ను కిందకు జరిపి మరీ ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో పైనుంచి తీసుకున్న ఈ పిక్‌లలో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. అలాగే, అక్కడ ఉన్న టాటూ కూడా దర్శనమిస్తోంది. ఫలితంగా దివి వాద్యా ఫొటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











