టాప్‌ను కిందకు జరిపి బిగ్ బాస్ దివి రచ్చ: ఎద అందాలు కనిపించేలా పైనుంచి ఘాటుగా!

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాద్యా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే పలు చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపును అందుకోని ఈ అమ్మడు.. బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. తద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్‌కు భారీగా పెంచుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దివి వాద్యా.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్య? దానిపై మీరూ లుక్కేయండి మరి!

 అలా పరిచయం.. ఆ సినిమాలతో

అలా పరిచయం.. ఆ సినిమాలతో

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాద్యా మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో ఛాన్స్‌లను కూడా దక్కించుకుంది. ఈ క్రమంలోనే 'లెట్స్ గో', 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత మహేశ్ చిత్రం 'మహర్షి' కీలక పాత్రతో దివి కనిపించింది. కానీ, ఆమెకు గుర్తింపు మాత్రం దక్కనలేదు.

బిగ్ బాస్ ఛాన్స్... ఎంతో ఫేమస్

బిగ్ బాస్ ఛాన్స్... ఎంతో ఫేమస్

కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసినా.. హీరోయిన్‌గా నటించినా దివి వాద్యా పెద్దగా పాపులర్ అవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు వచ్చిన బిగ్ బాస్ ఆఫర్ ఆమె కెరీర్‌కు బాగా ప్లస్ అయింది. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన దివి.. అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది.

అప్పటి నుంచి మారిపోయిందిగా

అప్పటి నుంచి మారిపోయిందిగా

బిగ్ బాస్ షో నుంచి ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన దివి వాద్యాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసింది. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాల్లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో అమ్మడి కెరీర్ మారిపోయింది. అంతేకాదు, వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

వరుస సినిమాలు... హాట్ సీన్‌తో

వరుస సినిమాలు... హాట్ సీన్‌తో


బిగ్ బాస్ ఫినాలేలో దివి అందానికి ఫిదా అయిన చిరంజీవి ఆమెకు 'భోళా శంకర్' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే ఆమె 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేసింది. ఇక, 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంతో వైరల్ అయింది. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది.

 అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

బిగ్ బాస్ షోలోకి రాకముందే సోషల్ మీడియాలో దివి వాద్యా చాలా పాపులర్ అయింది. దీని తర్వాత మరింత యాక్టివ్ అయింది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా కొద్ది రోజుల క్రితమే మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోయిందిగా

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోయిందిగా


చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. దివి వాద్యా సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. తద్వారా తరచూ ఇంటర్నెట్‌ను తెగ షేక్ చేసేస్తోంది.

క్లీవేజ్ షోతో మంట పెట్టిన బ్యూటీ

క్లీవేజ్ షోతో మంట పెట్టిన బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు టాప్‌ను కిందకు జరిపి మరీ ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో పైనుంచి తీసుకున్న ఈ పిక్‌లో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా దివి వాద్యా ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X