బీచ్‌లో బట్టలు విప్పేసిన ఇనాయా.. అర్ధరాత్రి అవి చూపిస్తూ పరుగులు
గతంలో అంటే తెలుగు అమ్మాయిలు కొన్ని పరిమితులు పెట్టుకుని ఉండడంతో సినీ రంగంలో అంతగా అవకాశాలను అందుకునేవారు కాదు. కానీ, ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా ఉంటూ ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో బోల్డ్ బ్యూటీ ఇనాయా సుల్తానా ఒకరు.
బోల్డ్ బిహేవియర్‌తో సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా తీరిక లేకుండా గడుపుతోంది. ఇక, తాజాగా ఇనాయా సుల్తానా తాజాగా ఓ క్రేజీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

ఆ సినిమాలు.. వర్మ పార్టీ
మోడల్‌గా యమా గుర్తింపు తెచ్చుకున్న ఇనాయా సుల్తానా 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. అనంతరం 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాల్లో నటించింది. ఇలా మూవీలు చేసినా సరైన గుర్తింపు మాత్రం లభించలేదు. కానీ, రాంగోపాల్ వర్మతో మందు పార్టీ వీడియోతో ఇనాయా సెన్సేషన్‌గా మారిపోయింది.

బిగ్ బాస్‌తో సంచలనం
ఒక్కసారిగా సంచలనం అయిన ఇనాయా సుల్తానా బిగ్ బాస్ ఛాన్స్ పట్టేసింది. ఇందులో ఆరంభంలోనే తనదైన టాలెంట్ యమ హైలైట్ అయింది. ఆ తర్వాత అసాధారణమైన టాలెంట్లతో సత్తా చాటింది. ముఖ్యంగా డేరింగ్‌గా ఉంటూ రచ్చ రచ్చ చేసింది. ఫలితంగా ఈ అమ్మడు ఫినాలే ముందు వరకూ షోలో కొనసాగింది. దీంతో ఇనాయా క్రేజ్ కూడా రెట్టింపు అయిపోయింది.

ఇప్పుడు ఆ సినిమాలో
బిగ్ బాస్ తర్వాత ఇనాయా సుల్తానా రేంజ్ పెరిగింది. దీంతో ఆమెకు అవకాశాలు బాగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, 'బీబీ జోడీ' షోలో మాత్రమే ఆఫర్ దక్కించుకుంది. అలాగే, 'క్రాంతి' అనే మూవీ చేసింది. ఇప్పుడు మాత్రం ఇనాయా సుల్తానా 'ఫ్రైడే' అనే మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె గర్భిణిగా చేస్తోంది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అందులో యమా బిజీ
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఏళ్ల నుంచే సందడి చేస్తోన్న ఇనాయా సుల్తానా.. ఈ మధ్య కాలంలోనే మరింత బిజీ అయింది. అయినా ఈ హాట్ లేడీ సోషల్ మీడియాలోనూ ఎప్పటి నుంచో తెగ హల్చల్ చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ వాళ్లను అలరిస్తూ ముందుకు సాగుతోంది.
అందాలతో కవ్విస్తోంది
సోషల్ మీడియాలోకి అడుగు పెట్టినప్పటి నుంచే ఇనాయా సుల్తానా స్పెషల్ అనిపించుకుంటోంది. ముఖ్యంగా తరచూ గ్లామర్‌ను చూపిస్తూ ఈ అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే నిత్యం ఇనాయా సుల్తానా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. దీంతో ఈ చిన్నదాని పేరు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోతోంది.
ఇనాయా వీడియో వైరల్
టాలీవుడ్ హాట్ హీరోయిన్ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ క్రేజీ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో టాప్ మొత్తం విప్పేసి బికినీలో కనిపించింది. పైగా అర్ధరాత్రి సమయంలో అలలను చూపిస్తూ భయంతో పరుగులు పెట్టింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా ఇది యమా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











