చలిలో హీటు పెంచేలా ఇనాయా హాట్ షో.. యమ ఓవర్‌గా న్యూ ఇయర్ ట్రీట్

తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత కాలంగా లోకల్ బ్యూటీలు కూడా ఎన్నో ఆఫర్లను అందుకుంటూ హల్చల్ చేస్తున్నారు. నార్త్ హీరోయిన్లతో పోటీ పడకున్నా ఓ మోస్తరుగా వెండితెరపై ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో కొందరు బాగా సెన్సేషన్ అయ్యారు.

వారిలో ఇనాయా సుల్తానా ఒకరు. బోల్డు‌నెస్‌తో హైలైట్ అయిన ఈ చిన్నది.. సినిమాలతో పాటు బుల్లితెరపైనా సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ టైం స్పెండ్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇనాయా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూసేయండి!

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Shakes Internet

ఆ సినిమాలు.. ఫేమ్ రాలే: మోడల్‌గా ఫుల్ పాపులర్ అయిన ఇనాయా సుల్తానా చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చింది. మొదట్లో క్యారెక్టర్ రోల్స్‌ చేసిన ఈ భామ.. 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాల్లో నటించి అలరించింది. ఇలా ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఇనాయాకు ఫేమ్ రాలేదు.

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Shakes Internet

ఆర్జీవీ కాంపౌండ్‌లోకి వెళ్లీ: చాలా చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ఇనాయా సుల్తానా.. రాంగోపాల్ వర్మతో మందు పార్టీ చేసుకోవడంతో సంచలనంగా మారింది. ఫలితంగా ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగింది. అప్పటి నుంచి ఇనాయా సుల్తానాకు ఎన్నో అవకాశాలు కూడా లభించాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Shakes Internet

బిగ్ బాస్‌తో క్రేజ్ రెట్టింపు: బిగ్ బాస్ హౌస్‌లోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వెళ్లిన బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా.. అసాధారణమైన టాలెంట్లతో సత్తా చాటింది. ముఖ్యంగా డేరింగ్‌గా ఉంటూ రచ్చ రచ్చ చేసింది. ఫలితంగా ఈ అమ్మడు ఫినాలే ముందు వరకూ షోలో కొనసాగింది. దీంతో ఇనాయా అంటే ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో ఆమె క్రేజ్ కూడా రెట్టింపు చేసుకుని సత్తా చాటుకుంది.

ఆఫర్లు లేవు.. ఎంజాయ్‌గా: బిగ్ బాస్ షో తర్వాత ఇనాయా సుల్తానా మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. దీంతో ఆమెకు అవకాశాలు బాగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, 'బీబీ జోడీ' షోలో మాత్రమే ఆఫర్ దక్కించుకుంది. కానీ, వెంటనే ఎలిమినేట్ అవడంతో నిరాశ పరిచింది. అలాగే, 'క్రాంతి' అనే మూవీ చేసింది. ఇప్పుడు మాత్రం పర్సనల్ టూర్లతో ఇనాయా ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Shakes Internet

సోషల్ మీడియాలో బిజీ: సుదీర్ఘ కాలంగా టీవీలో, సినిమాల్లో తనదైన రీతిలో సందడి చేస్తోన్న ఇనాయా సుల్తానా.. ఈ మధ్య కాలంలోనే కాస్త బిజీగా ఉంటోంది. అయినా ఈ హాట్ లేడీ సోషల్ మీడియాలోనూ ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ వాళ్లకు ఖుషీ అందిస్తోంది.

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Shakes Internet

హాట్ షోతో రచ్చ చేసేలా: ఇనాయా సుల్తానా సోషల్ మీడియాలో ఆరంభం నుంచే ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకెళ్తోంది. ముఖ్యంగా తరచూ అందాలను ఆరబోస్తూ ఈ చిన్నది ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం ఇనాయా సుల్తానా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోతోంది.

Bigg Boss Fame Inaya Sultana Latest Pics Shakes Internet

ఇనాయా ఫొటోలు వైరల్‌: హాట్ లేడీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు ప్యాంట్ లేకుండా షర్ట్ మాత్రమే ధరించి రెచ్చగొట్టేలా ఫోజులిచ్చింది. అంతేకాదు, బటన్స్ విప్పేసి లోదుస్తులతో రెచ్చగొట్టే ఫోజులు పెట్టింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇనాయా ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X