ఒంటి మీద నూలుపోగు లేకుండా ఇనాయా.. కళ్లు చెదిరిపోయేలా గ్లామర్ ట్రీట్
చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే నటనతో పాటు డేరింగ్‌గా ఉండే హీరోయిన్లు టాలీవుడ్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో బోల్డు లేడీ ఇనాయా సుల్తానా ఒకరు. ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ భామ.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి తనదైన రీతిలో అవకాశాలను అందుకోవడంతో పాటు ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ ఇనాయా రచ్చ లేపుతోంది. ఇలా తాజాగా ఈమె కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు మిస్ కాకండి మరి!
ఆ సినిమాల్లో నటించింది:నటన మీద ఉన్న ఆసక్తితో ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఇనాయా సుల్తానా.. కొంత కాలంలోనే ఫేమస్ అయింది. ఆ తర్వాత 'ఏవం జగత్' అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. అనంతరం 'బుజ్జి ఇలారా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి ఎన్నో సినిమాల్లో నటించింది. ఇలా మూవీలు చేసినా సరైన గుర్తింపు మాత్రం లభించలేదు.

వర్మతో మందేసి చిందేసి:సినిమాల పరంగా అంతగా సక్సెస్ కాలేకపోయిన ఇనాయా సుల్తానా.. రాంగోపాల్ వర్మతో మందు పార్టీ చేసుకున్న వీడియోల వల్ల సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మోతమోగిపోయింది. అప్పటి నుంచి ఇనాయా సుల్తానాకు ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం కూడా పొందింది.
బిగ్ బాస్ షోతో సెన్సేషన్:బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా యమ హైలైట్ అయింది. ఆ తర్వాత అసాధారణమైన టాలెంట్లతో సత్తా చాటింది. ముఖ్యంగా డేరింగ్‌గా ఉంటూ రచ్చ రచ్చ చేసింది. ఫలితంగా ఈ అమ్మడు ఫినాలే ముందు వరకూ షోలో కొనసాగింది. దీంతో ఇనాయా అంటే ప్రపంచానికి తెలిసింది. అలాగే ఆమె క్రేజ్ కూడా పెరిగిపోయింది.

తగ్గిన ఆఫర్లు.. ఇప్పుడదే:బిగ్ బాస్ షో తర్వాత ఇనాయా సుల్తానా మరింతగా ఫాలోయింగ్ పెంచుకుంది. దీంతో ఆమెకు అవకాశాలు బాగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, 'బీబీ జోడీ' షోలో మాత్రమే ఆఫర్ దక్కించుకుంది. అలాగే, 'క్రాంతి' అనే మూవీ చేసింది. ఇప్పుడు మాత్రం ఇనాయా సుల్తానా 'ఫ్రైడే' అనే మూవీలో నటిస్తోంది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సోషల్ మీడియాలో చిల్:చాలా ఏళ్ల నుంచే తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి చేస్తోన్న ఇనాయా సుల్తానా.. ఈ మధ్య కాలంలోనే కాస్త బిజీగా ఉంటోంది. అయినా ఈ హాట్ లేడీ సోషల్ మీడియాలోనూ ఎప్పటి నుంచో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ అభిమానాన్ని ఇంకా పెంచుకుంటోంది.

గ్లామర్‌తో వల వేస్తోంది:సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఇనాయా సుల్తానా స్పెషల్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా తరచూ గ్లామర్‌ను చూపిస్తూ ఈ చిన్నది ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే నిత్యం ఇనాయా సుల్తానా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడి పేరు ఇంటర్నెట్‌లో తరచూ ట్రెండింగ్‌లోనే నిలుస్తోంది.

ఇనాయా పిక్స్ వైరల్‌గా:బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించి షాక్ ఇచ్చింది. అంతేకాదు, రెచ్చగొట్టే ఫోజులతో కాక పెంచుతోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా ఇనాయా వదిలిన ఈ ఫొటోలు అన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











