వామ్మో ఇదేం రచ్చ సామీ: క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. అందాలను అలా చూపిస్తూ ఘాటుగా!

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంటున్నారు. అందులో అమ్మాయిలు అయితే ఊహించని విధంగా పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు నిత్యం వార్తల్లో నిలుస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఇలా.. కొంత కాలంగా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతూ తరచూ హాట్ టాపిక్ అవుతోంది బిగ్ బాస్ ఫేమ్ మీరా మిథున్. గతంలో సినీ ప్రముఖులపై సంలచన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు.. తాజాగా తన అందాలను చూపిస్తూ ఘాటు ఫొటోలు దిగి వాటిని షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

ఆయన వల్లే మోడల్‌గా.. యాడ్స్ వల్ల గుర్తింపు

ఆయన వల్లే మోడల్‌గా.. యాడ్స్ వల్ల గుర్తింపు

కొన్నేళ్లుగా తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో మీరా మిథున్ ఒకటి. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈమె.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిందామె. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీలలో పాల్గొంది. అంతేకాదు, కొన్ని బ్రాండ్‌ల యాడ్‌లలోనూ నటించి మెప్పించడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల్లోకి ఎంట్రీ... తక్కువ టైమ్‌లో పాపులర్

సినిమాల్లోకి ఎంట్రీ... తక్కువ టైమ్‌లో పాపులర్

2015లో వచ్చిన 'ఎన్నై అరిందాల్' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది హాట్ బ్యూటీ మీరా మిథున్. ఆ తర్వాత 'గఘనం', '8 తొట్టక్కల్', 'తానా సెర్న్‌దా కొట్టం', 'బాదై ఏరి బుద్ది మారి' వంటి సినిమాల్లో నటించి మెప్పింది. గ్లామర్‌గా కనిపిస్తూనే నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. తద్వారా వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. దీంతో ఈ అమ్మడు చాలా కాలం బిజీ ఆర్టిస్టుగా ఉంది.

అందులోకి ఎంట్రీతో ఆమె కెరీర్ మొత్తం మారింది

అందులోకి ఎంట్రీతో ఆమె కెరీర్ మొత్తం మారింది

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే మీరా మిథున్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ప్రవేశించిన ఈ భామ.. మంచి ఆటతీరుతో ఆకట్టుకుంది. అదే సమయంలో తన వ్యవహార శైలితో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలోనే కొన్ని గొడవల కారణంగా షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

స్టార్ హీరోలతో పోలీస్ కేసు.. ప్రధానికి లేఖ రాసి

స్టార్ హీరోలతో పోలీస్ కేసు.. ప్రధానికి లేఖ రాసి

బిగ్ బాస్ షో తర్వాత మీరా మిథున్ తన పంథాను పూర్తిగా మార్చుకుంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో కోలీవుడ్‌ స్టార్ హీరోలు విజయ్, అజిత్ తనను ఇబ్బంది పెడున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, తమిళనాడు రాష్ట్రాన్ని నాశనం చేయమని ప్రధాని మోదీని కోరింది. దీంతో ఆమెపై విమర్శలొచ్చాయి.

ప్రముఖులపై దారుణంగా.. నిత్యనందకు ప్రేమతో

ప్రముఖులపై దారుణంగా.. నిత్యనందకు ప్రేమతో

ఈ వివాదం నడుస్తోన్న సమయంలోనే హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్ సహా ఎంతో మందిపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. అప్పుడే ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. అప్పట్లో సంచలనం అయిన నిత్యానంద అంటే తనకు ఇష్టమని చెప్పి షాకిచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీని తమిళనాడు నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

ఎప్పుడూ అక్కడే.. రచ్చ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

ఎప్పుడూ అక్కడే.. రచ్చ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది మీరా బోల్డ్ బ్యూటీ మిథున్. దీని ద్వారానే సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై స్పందిస్తోన్న ఈ భామ.. వివాదాలకు కేంద్ర బిందువులా మారింది. అలాగే, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

 క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ మీరా

క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ మీరా

తన మీరా మిథున్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను వదిలింది. అందులో ఆమె క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. తన ఎద అందాలు కనిపించేలా బట్టలు వేసుకోవడంతో పాటు ఘాటుగా కనిపించేలా ఫోజులు కూడా ఇచ్చింది. దీంతో వీటికి నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. దీంతో ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తద్వారా ఆమె హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X