బిగ్ బాస్ మోనాల్ ఎద అందాల విందు: టైటానిక్ రోజీలా.. సై**లు బాగున్నాయ్ అంటూ!

టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లుగా వచ్చినా ప్రతి ఒక్కరూ సక్సెస్ కావడం లేదు. దీంతో వాళ్లంతా కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకుంటూ ఉండగా.. మరికొందరు మాత్రం వేరే భాషల్లోకి వెళ్లిపోతోన్నారు. అందులో గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ ఒకరు. చిన్న వయసులోనే హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ అమ్మడు.. మొదట్లో హిట్లు కొట్టినా తర్వాత ఇబ్బందులు పడింది. బిగ్ బాస్ షోతో వచ్చినా అంతగా సక్సెస్ కాలేదు. ఇక, ఇప్పుడు మోనాల్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరే ఓ లుక్కేయండి మరి!

సుడిగాడుతో వచ్చిన మోనాల్: టీనేజ్‌లోనే మోనాల్ గజ్జర్ గుజరాతీలో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే 'సుడిగాడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో మరో రెండు మూడు సినిమాల్లో నటించినా ఇవేమీ ఆమెకు అంతగా కలిసి రాలేదు. ఫలితంగా మోనాల్ టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ, వేరే భాషల్లో మాత్రం ఎన్నో సినిమాల్లో నటిస్తూ వచ్చింది.

Monal Gajjar

బిగ్ బాస్ ఛాన్స్.. లవ్ ట్రాక్‌తో: తెలుగు చిత్రాలకు దూరమైన తర్వాత మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చేసింది. షో ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఒక్కసారిగా హైలైట్ అయింది. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగించి మరింత ఫేమస్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ బ్యూటీ హైలైట్ అయింది. అయినా 13 వారాలు కొనసాగింది.

పెళ్లి అనుకుని.. బ్రేకప్‌ చెప్పి: మోనాల్ గజ్జర్ బిగ్ బాస్‌ షోలో అఖిల్ సార్థక్‌తో కలిసి చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా బయట కూడా తరచూ కలిసి ఎంజాయ్ చేశారు. దీంతో పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది. అయితే, ఇప్పుడు వీళ్లు విడిపోయారని అంటున్నారు.

Monal Gajjar

రీఎంట్రీ... అక్కడే ఎక్కువగా: బిగ్ బాస్ షో వల్ల మోనాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా క్రేజ్ పెరిగింది. దీంతో ఆమెకు ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. 'డ్యాన్స్ ప్లస్' అనే షోలో జడ్జ్‌గా చేసింది. ఇటీవలే మరోసారి 'డ్యాన్స్ ఐకాన్' అనే కార్యక్రమానికి మెంటర్‌గా వ్యవహరించింది. ఇక, ఇప్పుడు గుజరాతీలో సినిమాలు చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్: ఎన్నో ఏళ్ల పాటు తెలుగు, గుజరాతీలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య అంతగా ప్రభావాన్ని చూపలేకపోతోన్నా.. మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది.

Monal Gajjar

హాట్ పిక్ వదిలిన మోనాల్: సోషల్ మీడియాలో మోనాల్ గజ్జర్ తరచూ ఏదో ఒక ఫొటోలను వదులుతూ ఉంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ అమ్మడు బీచ్‌లో తీసుకున్న ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ గుజరాతీ పిల్ల ఎద అందాలను ఓ రేంజ్‌లో చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా ఇది బాగా వైరల్ అవుతోంది.

Monal Gajjar

అలాంటి కామెంట్లతో రచ్చ :తాజాగా మోనాల్ గజ్జర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోకు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఆమె క్లీవేజ్, ఎద అందాలను చూసి ఓ నెటిజన్ 'కాయిన్ బాక్స్ బాగుంది' అని కామెంట్ చేయగా.. మరొకరు 'టైటానిక్‌లో రోజీలా ఉన్నావు' అన్నారు. ఇక, ఇంకో నెటిజన్ 'నీ సైజులు బాగున్నాయి' అంటూ దారుణంగా కామెంట్ చేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X