మతిపోయేలా యోగా భంగిమలు.. భర్తతో పూజా రాంచంద్రన్ రొమాంటిక్ ఫోటోలు వైరల్!

టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. బిగ్‌బాస్ రియాలిటీ షోతో పూజా రాంచంద్రన్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బిగ్‌బాస్ రియాలిటీ షోతో వచ్చిన క్రేజ్‌తో కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువైన పూజా తన భర్తతో కలిసి ఫోజిచ్చిన ఫోటో తాజాగా పోస్టు చేయగా అది వైరల్ అయింది. ఆ ఫోటోలు మీరే చూడండి..

100 రోజుల లాక్‌డౌన్‌లో

100 రోజుల లాక్‌డౌన్‌లో

అందాల భామ పూజా రాంచంద్రన్ లాక్‌డౌన్ జీవితాన్ని బ్రహ్మండంగా ఎంజాయ్ చేస్తున్నారు. తమ లాక్‌డౌన్ జీవితం 100 రోజులు ముగిసిన సందర్భంగా ఆమె ఓ ఎమోషనల్ పోస్టును పెట్టారు. క్వారంటైన్‌ లైఫ్‌లో తాము లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేశాం. రోటీన్‌ పనుల్లో నిమగ్నమై దాంపత్య జీవితాన్ని ఆస్వాదించాం. ఒకరికొకరం ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకొన్నాం అంటూ పోస్టులో పోస్టులో పేర్కొన్నారు.

రెగ్యులర్‌గా యోగ ఆసనాలతో

రెగ్యులర్‌గా యోగ ఆసనాలతో

ఇక రోజు వారి దిన చర్యలో భాగంగా యోగా తప్పనసరి చేశాం. రకరకాల యోగాసనాలను ప్రాక్టిస్ చేశాం. జాన్‌కు యోగా అంటే ఆసక్తి. తన ఆరోగ్యంపై చాలా ఎక్కువ శ్రద్ద చూపిస్తారు. తనతోపాటు నేను కూడా యోగాను సాధన చేస్తుంటాను అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆసనాలు మరింత రొమాంటిక్‌గా కనిపించాయి.

భర్తతో చిలిపిగా

భర్తతో చిలిపిగా

ఇక తన భర్త జాన్ కోకెన్ యోగా చేసుకొంటుంటే ఆయనను ఆట్టపట్టించే కార్యక్రమాన్ని పూజా రాంచంద్రన్ పెట్టుకొన్నట్టు కనిపించింది. భర్తతో చిలిపిగా వ్యవహరిస్తూ యోగా చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో జాన్ వీపుపైకి ఎక్కి ఫొటోకు ఫోజిచ్చింది. ఆ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ విశేషమైన రెస్పాన్స్ లభించింది.

ప్రేమతో కూడిన కౌగిలింత అవసరం

ప్రేమతో కూడిన కౌగిలింత అవసరం

భర్త జాన్ కొకేన్ వీపుపైకి ఎక్కి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. కొన్నిసార్లు మనకు ఓ ప్రేమతో కూడిన కౌగిలింత అవసరం. అయితే అది సాధారణంగా ఉండొద్దు అనేలా పోస్టులో ఓ కామెంట్ కూడా పెట్టింది. పూజా రాంచంద్రన్ పెట్టిన పోస్టుపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ పూజా దంపతులకు జోష్‌ను పెంచారు.

Recommended Video

#Prabhas20Firstlook : Prabhas 20 Title Might Be Annouce This June!
పూజా రాంచంద్రన్ కెరీర్ ఇలా

పూజా రాంచంద్రన్ కెరీర్ ఇలా

పూజా రాంచంద్రన్ కెరీర్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా చిత్రంలోను, అలాగే వెంకటేష్, నాగచైతన్య నటించిన వెంకీమామ చిత్రంలో నటించారు. మలయాళంలో అందాగరమ్ చిత్రంలో నటించనున్నారు. అలాగే ప్రియా భర్త జాన్ కోకెన్ తియాన్, జనతా గ్యారేజ్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X