Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Tejaswi Madivada వయ్యరాలు ఒలకబోస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఫోటో షేర్ చేసి గ్లామర్ ట్రీట్
తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది నటీమణులకు సినిమాలతో అనుకున్నంతగా గుర్తింపు అందుకొకపోయినప్పటికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం గట్టిగానే పెంచుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత గ్లామరస్ ఫోటోలతో కొంతమంది బ్యూటీలు చాలా తొందరగానే క్లిక్ అయ్యారు. ఇక అలాంటి వారిలో తేజస్వి మదివాడ టాప్ లిస్టులో ఉన్నారు అనే చెప్పాలి. ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో చాలా తొందరగానే వైరల్ అవుతుంటాయి. రీసెంట్ గా కూడా ఆమె చీరలో ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

మహేష్ బాబుతో..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక్కసారి అంటూ మహేష్ బాబు తో కనిపించిన తేజస్వి మదివాడ అంతకుముందు వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఎప్పుడైతే మహేష్ బాబుతో అలా కనిపించిందో అమ్మడు చాలా ఈజీగా అందరికీ కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

గ్లామర్ డోస్
ఇక మెల్లగా సైడ్ క్యారెక్టర్స్ నుంచి మెయిన్ హీరోయిన్ వరకు బాగానే చేసిన తేజస్వి మదివాడ గ్లామర్ విషయంలో కూడా అప్పుడప్పుడు కొన్ని హద్దులు కూడా దాటేసింది. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాలో అమ్మడు ఊహించని విధంగా డోస్ పెంచింది. కానీ ఆ సినిమా ఈ బ్యూటీకి అనుకున్నంతగా గుర్తింపు అయితే ఇవ్వలేదు. కానీ గ్లామర్ విషయంలో మాత్రం తేజస్వి తనను తాను కొత్తగా హైలెట్ చేసుకుంది.

బిగ్ బాస్ షోలో..
అలాగే కొన్ని చిన్న సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా తేజస్వి మదివాడ ఫర్వాలేదనిపించే విధంగా కొన్ని పాత్రలు చేసింది. ఇక ఈ బ్యూటీ ఆ మధ్య బిగ్ బాస్ ద్వారా కూడా తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేసింది. కానీ అవి కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. రీసెంట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా చాలా తొందరగానే ఎలిమినేట్ అయ్యింది.

చీరలో అలా..
ఏదేమైనా కూడా తేజస్వి మదివాడ గ్లామరస్ అందాలతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు సరికొత్త కిక్ ఇస్తుంది అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఆమె చీర లో కూడా చాలా అందంగా కనిపించింది. అందంగా వయ్యారాలను ఒలకబోసిన ఈ బ్యూటీ ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇక ఫోటో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే భారీ స్థాయిలో కూడా లైక్స్ దక్కించుకుంది.

వెబ్ సీరీస్ లలో..
ఇక
సోషల్
మీడియాలో
అయితే
తేజస్వి
మదివాడ
మంచి
క్రేజ్
అయితే
అందుకుంటోంది.
ఇక
ఆమె
నటిగా
కూడా
గుర్తింపు
అందుకునేందుకు
కొన్ని
విభిన్నమైన
ప్రాజెక్టులను
సెలెక్ట్
చేసుకోవాలి
అని
ఆలోచిస్తుంది.
ప్రస్తుతం
కొన్ని
వెబ్
సైట్
లలో
కూడా
నటిస్తున్న
తేజస్వి
మదివాడ
తమిళ
ఇండస్ట్రీలో
కూడా
అవకాశాల
కోసం
ప్రయత్నిస్తోంది.
మరి
రాబోయే
ప్రాజెక్టులతో
ఈ
బ్యూటీ
ఎలాంటి
అవకాశాలు
అందుకుంటుందో
చూడాలి.