బాత్రూంలో శృంగార కోరికలు తీర్చుకొన్న ఇనయా సుల్తానా.. బాయ్‌ఫ్రెండ్‌తో అలాంటి పనులు చేస్తూ వీడియో!

సోషల్ మీడియాలో అటెన్షన్ క్రియేట్ చేయడానికి తొక్క కూడని దారులన్నీ తొక్కేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురిఅవుతున్నారు. అయితే సమాజం చూస్తూందనే భయం కూడా లేకుండా అర్ధనగ్న విన్యాయాసాలతో వివాదాలకు కారణమవుతున్నారు. అయితే ఇటీవల ప్రజలు, మీడియాను అటెన్షన్ క్రియేట్ చేయడానికి చేస్తున్న తీరు సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోలకే పరిమితమైన బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ కావడమే కాకుండా నెటిజన్ల ట్రోలింగ్ గురైంది.

ఇనయా సుల్తానా విషయానికి వస్తే.. రాంగోపాల్ వర్మతో మందు పార్టీలో డ్యాన్సులు వేస్తూ చేసిన శృంగార ప్రదర్శనతో మీడియా మొత్తాన్ని ఆకర్షించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. బిగ్‌బాస్ తెలుగు షోలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె కొంత పాపులారిటీ సంపాదించుకొన్నది.

Bigg Boss Telugu Beauty Inaya Sultana Selfie Video with Boy Friend trending

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇనయ సుల్తానా బాత్రూమ్‌లో ఫోటోషూట్ నిర్వహించింది. ఒంటిపై కేవలం టవల్ చుట్టుకొని సెల్పీ దిగుతూ కనిపించింది. అక్కడి వరకు ఆగితే బాగానే ఉండూ.. అమ్మాయి అందాల ఆరబోత వరకు ఓకే అని నెటిజన్లు సరిపెట్టుకొనే వారేమో. కానీ ఓ అడుగు ముందుకేసి.. రతిక్రీడకు తెరలేపింది.

ఇనయ సుల్తానా ఫోన్ పెట్టుకొని సెల్ఫీకి ఫోజుస్తుంటే.. పక్కనే నుంచి బాయ్‌ప్రెండ్ అర్ధనగ్నంగా ముందుకు వచ్చాడు. కెమెరాలో ఫ్రేమ్‌లో అంగాంగ ప్రదర్శన చేస్తూ వారిద్దరూ ముద్దులు పెట్టుకొన్నారు. ఆ వీడియోను ఇనయ ధైర్యంగా ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన వారందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బికినీలకే పరిమితమయ్యారనుకొన్నాం.. కానీ హద్దు మీరిపోయారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Bigg Boss Telugu Beauty Inaya Sultana Selfie Video with Boy Friend trending

అయితే నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ.. ఇందుకు ఇలాంటి గలీజ్ ఫోటోలు పోస్టు చేస్తాన్నారు. మీ ఫోన్ గ్యాలరీలోనే ఉంచుకోవచ్చు కదా. సమాజాన్ని నాశనం చేసేస్తున్నారు. వీడియోలోనే ఇంత చేశారంటే.. అసలు ఇంకెంత రొమాన్స్ చేశారో అర్ధం కావడం లేదు. ఇలా చెప్పరాని రాతలతో ఇనయను ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X