బిందు మాధవి ఎద అందాల అరాచకం: పైన ఏమీ లేకపోవడంతో!

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. కాస్తో కూస్తో మంది మాత్రమే సినిమా అవకాశాలను దక్కించుకుంటోన్నారు. తద్వారా ఇండస్ట్రీలో సందడి చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన చిత్రాలతో మెప్పించిన బ్యూటీ బిందు మాధవి. టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు మాత్రమే చేసి కనుమరుగైన ఈ భామ.. బిగ్ బాస్ షోతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఏకంగా విజేతగా నిలవడంతో మరోసారి రెండు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిపోయింది. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో బిందు మాధవి అందాలతో కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయింది

అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయింది

‘అవకాయ్ బిర్యానీ' సినిమాతో బిందు మాధవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె నటనతో అందరినీ ఆకర్షించింది. దీంతో ఆ తర్వాత ‘బంపర్ ఆఫర్', ‘ఓం శాంతి', ‘రామ రామ కృష్ణ కృష్ణ', ‘ప్రతి రోజు', ‘పిల్ల జమిందార్' వంటి సినిమాల్లో నటించింది. వీటిలో పెద్దగా హిట్లు లేకపోవడంతో బిందుకు ఆఫర్లు తగ్గాయి. దీంతో ఆమె టాలీవుడ్‌కు టాటా చెప్పింది.

తమిళ్‌లో ఫేమస్... ఆ షోలోనూ

తమిళ్‌లో ఫేమస్... ఆ షోలోనూ

టాలీవుడ్‌కు గ్యాప్ తీసుకున్న బిందు మాధవి.. తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. అలా అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. అంతేకాదు, 2017లో ప్రసారం అయిన బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరైంది. అందులో చక్కని ఆటతీరుతో పాటు మంచి వ్యక్తిత్వంతో బిందు ఫినాలేకు చేరింది.

తెలుగు బిగ్ బాస్‌లో సంచలనం

తెలుగు బిగ్ బాస్‌లో సంచలనం

సుదీర్ఘ కాలం పాటు తెలుగులో కనిపించని బిందు మాధవి.. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన ఆటతీరుతో పాటు దూకుడైన వ్యవహార శైలితో మంచి పేరు తెచ్చుకుంది. ఫలితంగా తెలుగు వాళ్ల ఆదరణను అందుకుంది. దీంతో ఈ సీజన్‌లో విజేతగా నిలిచింది. తద్వారా ఈ బ్యూటీ సంచలనం సృష్టించింది.

స్పీడు లేదు.. వాటిలో మాత్రమే

స్పీడు లేదు.. వాటిలో మాత్రమే

తెలుగు బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచి.. రికార్డు క్రియేట్ చేసిన బిందు మాధవికి తెలుగులో భారీ స్థాయిలో పాపులారిటీ పెరిగింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమె ఇప్పటి వరకూ ఒక్క ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేయలేదు. కానీ, సైమా వంటి సినిమా సంబంధిత ఈవెంట్లలో మాత్రం మెరుస్తోంది.

సోషల్ మీడియాలో సందడిగానే

సోషల్ మీడియాలో సందడిగానే

తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న బిందు మాధవి.. కొంత కాలంగా పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో ఈ అమ్మడు యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటూ దూసుకుపోతోంది.

అందాలతో రచ్చ చేస్తోన్న భామ

అందాలతో రచ్చ చేస్తోన్న భామ

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన బిందు మాధవి.. పెద్దగా గ్లామర్ షో మాత్రం చేయలేదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఆ లోటును తీర్చుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. తద్వారా ఈ బ్యూటీ తరచూ హైలైట్ అవుతూ ఉంటోంది.

బిందు మాధవి హాట్ పిక్స్ వైరల్‌

బిందు మాధవి హాట్ పిక్స్ వైరల్‌

బిగ్ బాస్ తర్వాత బిందు మాధవి అందాలను మరింతగా ఆరబోస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ భామ.. స్ట్రాప్‌ లేకుండా డిజైన్ చేసుకున్న డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో టాప్ కిందకు జరిగి ఉండడంతో బిందు మాధవి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X