పల్చని చీరలో బిందు మాధవి ఎక్స్‌పోజింగ్: పైట తీసేసి మరీ పరువాల ప్రదర్శన
తెలుగులో లోకల్ అమ్మాయిలకు అరకొర అవకాశాలు మాత్రమే దక్కుతోన్నాయి. అయితే, అందులో అతి తక్కువ మంది మాత్రమే వరుస చిత్రాలు చేస్తుండగా.. మరికొందరు అవకాశాలను సరిగా అందుకోలేకపోతోన్నారు. అలాంటి వారిలో మదనపల్లె చిన్నది బిందు మాధవి ఒకరు. హీరోయిన్‌గా ఎంటరైన కొత్తలో వరుస చిత్రాలు చేసిన ఈ భామ.. ఆ తర్వాత తమిళంలో సత్తా చాటింది. ఇక, బిగ్ బాస్ తర్వాత తెలుగులో వరుసగా వెబ్ సిరీస్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. ఇక, తాజాగా బిందు మాధవి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దానిపై మీరే ఓ లుక్కేయండి మరి!
అలా ఎంట్రీ.. ఇలా పరిచయం:బిందు మాధవి 'అవకాయ్ బిర్యానీ' సినిమాతో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఈ మూవీలో ఆమె నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆ తర్వాత 'బంపర్ ఆఫర్', 'ఓం శాంతి', 'రామ రామ కృష్ణ కృష్ణ', 'ప్రతి రోజు', 'పిల్ల జమిందార్' వంటి సినిమాల్లో నటించింది. వీటిలో పెద్దగా హిట్లు లేకపోవడంతో బిందుకు ఆఫర్లు తగ్గాయి. ఫలితంగా ఆమె తెలుగుకు దూరమైంది.

అక్కడ ఫేమస్.. ఆ షోతో క్రేజ్:తెలుగు చిత్రాలకు గ్యాప్ తీసుకున్న బిందు మాధవి.. తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. అలా అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. అంతేకాదు, 2017లో ప్రసారం అయిన బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరైంది. అందులో చక్కని ఆటతీరుతో పాటు మంచి వ్యక్తిత్వంతో బిందు ఫినాలేకూ చేరింది.

తెలుగు బిగ్ బాస్‌లో రికార్డుతో:తెలుగులో చాలా కాలం పాటు కనిపించని బిందు మాధవి.. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన ఆటతీరుతో పాటు దూకుడైన వ్యవహార శైలితో మంచి పేరు తెచ్చుకుంది. ఫలితంగా తెలుగు వాళ్ల ఆదరణను అందుకుంది. దీంతో ఈ సీజన్‌లో విజేతగా నిలిచింది. తద్వారా ఈ బ్యూటీ సంచలన రికార్డును సాధించింది.

స్పీడు లేదు.. ఆ సిరీస్‌లు చేసి:తెలుగు బిగ్ బాస్ షోలో గెలిచి రికార్డు క్రియేట్ చేసిన బిందు మాధవికి భారీ స్థాయిలో పాపులారిటీ పెరిగింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమె ఏ సినిమాలోనూ చేయలేదు. కానీ, ఇటీవలే హాట్‌స్టార్‌లో 'యాంగర్ టేల్స్', ఆహాలో 'న్యూసెన్స్' అనే వెబ్ సిరీస్‌ల్లో అదిరిపోయే నటనతో అలరించింది.
సోషల్ మీడియాలో ఫుల్ బిజీ:హీరోయిన్‌గా తెలుగు, తమిళంలో ఓ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న బిందు మాధవి.. కొంత కాలంగా పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో ఈ అమ్మడు యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

అప్పుడప్పుడూ అందాల వల:హీరోయిన్‌గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించిన బిందు మాధవి.. పెద్దగా గ్లామర్ షో మాత్రం చేయలేదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఆ లోటును తీర్చుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. తద్వారా ఈ బ్యూటీ తరచూ హైలైట్ అవుతోంది.

హీరోయిన్ హాట్ పిక్ వైరల్‌గా:బిగ్ బాస్ తర్వాత బిందు మాధవి హాట్ డోస్‌ను బాగానే పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ భామ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో పల్చని చీర కట్టుకోవడంతో పాటు పైటను తీసేసి మరీ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











