నేనెప్పుడూ ఆ టైపు బేబీనే.. సెక్సీ లుక్.. మహేష్ హీరోయిన్ హాట్ కామెంట్
బిపాసా బసు.. ఈ హీరోయిన్ తెలియని ఇండియన్ ప్రేక్షకుడు ఉండడనటంలో అతిశయోక్తి లేదు. మోడలింగ్ రంగం నుంచి వచ్చి సినీ కెరీర్ ఆరంభించిన ఈ సెక్సీ గాళ్ బాలీవుడ్ లో ఓ రేంజ్ అందాలు ఆరబోసి ఆడియన్స్ మదిలో స్థానం సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే మహేష్ బాబు సరసన 'టక్కరి దొంగ' సినిమాలో సూపర్ హాట్ లుక్స్ ఇచ్చి తెలుగు తెరపై సెగలు పుట్టించింది. ప్రస్తుతం ఈ భామ వయసు 40 సంవత్సరాలు. బాలీవుడ్ లో 50కి పైగా సినిమాలు చేసింది. ఆ రోజుల్లో బికినీ మసాలా అంటే బిపాసాదే అన్నట్లుగా ఉండేది జనం మెదళ్లలో.
అయితే తాజాగా తన గత రోజులను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఒకప్పటి బికినీ పోజ్ షేర్ చేసింది బిపాసా. పైగా తానెప్పుడూ బికినీ బేబీనే అని పేర్కొంది. ''టీనేజ్ మోడలింగ్ రోజుల్లో పిక్ ఇది. ఎలి ఇండియా మ్యాగజైన్ కోసం మొదటిసారి స్విమ్ సూట్ వేశాను. అదెంత ఫన్ షూట్ అనేది నాకింకా గుర్తుంది. ఎప్పటికీ నేను బికినీ బేబీనే. నా డియర్ ఫ్రెండ్ ఫారోఖ్ ఛోటియా ఈ ఫో తీశాడు'' అని ట్యాగ్ చేస్తూ 1998 సంవత్సరం నాటి పిక్ షేర్ చేసింది బిపాసా. ఈ ఫోటో ఎలి మ్యాగజైన్ ఏప్రిల్ 1998 ఎడిషన్ కవర్ పేజిలో ప్రచురితమైంది.

అప్పటి బికినీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందపడుతున్న బిపాసా.. మరో హాట్ పిక్ కూడా షేర్ చేసింది. దీనిపై 'గతంలో జరిగిన మరో బ్లాస్ట్.. మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నా' అని ట్యాగ్ చేసింది. తన బికినీ అందాలను గుర్తుచేసుకుంటూ బిపాసా పెట్టిన ఈ ఫ్లాష్ బ్యాక్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మోడ్రెన్ జెనెరేషన్‌కి అప్పటి బికినీతో స్పెషల్ ట్రీట్ ఇచ్చి వావ్ అనిపించుకుంటోంది బిపాసా.


Click it and Unblock the Notifications











