Seerat Kapoor: సడన్ గా హీటెక్కించే గ్లామర్ తో షాక్ ఇచ్చిన సీరత్.. నెవ్వర్ బిఫోర్ స్టిల్స్

కొంతమంది బ్యూటీల బ్యాడ్ లక్ ఏమిటో గాని అందంతో ఎంత ఆకట్టుకున్నా కూడా సరైన అవకాశాలు మాత్రం పెద్దగా రావు. ఇక చాలా కాలంగా విభిన్నమైన తరహాలో గ్లామర్ తో షాక్ ఇస్తూ వస్తున్న వారిలో సీరత్ కపూర్ కూడా ఉంది. ఈ బ్యూటీ కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లలో అవకాశాలు అందుకోవడం లేదు. కానీ ఎప్పటికప్పుడు తన వయ్యారాలతో మాత్రం షాక్ ఇస్తుంది. ఇక లేటెస్ట్ గా మరోసారి నెవ్వర్ బిఫోర్ అనేలా మరింత డోస్ పెంచుతూ స్టిల్స్ ఇచ్చింది. ఆ ఘాటైన ఫొటోల వివరాల్లోకి వెళితే..

సూపర్ సక్సెస్ అందుకొని:రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ సీరత్ కపూర్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని తరువాత వరుస అవకాశాలు అందుకుంది. హిందీలో జిద్ అనే మూవీతో ఈమె నటిగా ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఇండస్ట్రీలోకి కొరియోగ్రాఫర్ కావాలని అడుగుపెట్టింది.

Bold actress seerat kapoor new glamorous stunning looks viral

మల్టీటాలెంటేడ్ హీరోయిన్:రాక్ స్టార్ మూవీకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేసింది. ఇక ఈ అమ్మడు మంచి గాయని కూడా. క్లాసికల్ సంగీతంలో శిక్షణ కూడా తీసుకుంది. ఇక నటిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్, మ్యూజిక్ వదులుకుంది. అయితే ఇప్పటికి తనకి సొంత డాన్స్ ట్రైనింగ్ స్కూల్ ఉంది. తెలుగులో మొదటి సినిమా తర్వాత టైగర్, కొలంబస్, రాజుగాది గది 2, ఒక్క క్షణం లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.

Bold actress seerat kapoor new glamorous stunning looks viral

చేతిలో సినిమాలు లేకపోయినా..:రవితేజకి జోడీగా టచ్ చేసి చూడులో నటించిన అది డిజాస్టర్ అయ్యింది. తరువాత సిద్ధూ జొన్నలగడ్డతో కృష్ణ అండ్ హిస్ లీల, మా వింతగాధ వినుమా మూవీస్ చేసింది. రీసెంట్ గా హిందీలో మరీచ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా సీరత్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వస్తోంది.

Bold actress seerat kapoor new glamorous stunning looks viral

మళ్ళీ హీటెక్కించే అందాలతో..:ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడు గత కొంత కాలంలో నుంచి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబందించిన ప్రతి అప్డేట్ ని కూడా షేర్ చేసుకుంటుంది. హాట్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. తాజాగా మరోసారి తన బోల్డ్ ఫోజులతో సీరత్ కపూర్ రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీరత్ కపూర్ అంటే హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రెస్. అందుకు తగ్గట్లుగానే స్కర్ట్ లో ఓ చైర్ పై కూర్చొని ఎద అందాలు నిండుగా చూపిస్తూ తన కర్లింగ్ హెయిర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది.

మళ్ళీ బిజీ అవ్వాలని..:దొండపండు లాంటి పెదాలతో టెంప్ట్ చేసే చూపులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది. ఈ లుక్ లో సీరత్ కపూర్ అందానికి ఎలాంటివారైనా దాసోహం అనాల్సిందే. అంతగా ఆమె చూపుల బాణాలు విసురుతోంది. ఇక అమ్మడు ఎలాగైనా మరిన్ని మంచి అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా బిజీ అవ్వాలని అనుకుంటోంది. ఇక ఆ మధ్య ఒక వెబ్ సీరీస్ లో ఛాన్స్ దొరినట్లు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం మాత్రం అమ్మడు విభిన్నంగా ఉండే కథలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X