వీర లెవెల్లో దిశా పటానీ గ్లామర్ ట్రీట్.. ఇలా ఏ హీరోయినైనా తెగించగలదా?
దిశా పటానీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. అంతలా ఈ సుందరాంగి దాదాపు పదేళ్లుగా సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది. తద్వారా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసేలా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది.
ఈ మధ్య కాలంలో అయితే డోసు పెంచేసి మరీ గ్లామర్ షో చేస్తూ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా దిశా పటానీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. ధోనీతో క్రేజ్: మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో మెప్పించిన దిశా పటానీ సినిమా వాళ్లకు బాగా ఫోకస్ అయిపోయింది. దీంతో ఆమెకు ఎన్నో భాషల్లో మూవీ ఛాన్స్‌లు వచ్చాయి. అప్పుడే వరుణ్ తేజ్ 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా ఎంటరైంది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. దీంతో బాలీవుడ్‌లో 'MS Dhoni' చిత్రం చేసి సక్సెస్‌తో పాటు క్రేజ్‌నూ అందుకుంది.

బాలీవుడ్‌లో స్టార్‌డమ్‌తో: బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది అక్కడ వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీల్లో నటించి మెప్పించింది. తద్వారా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అప్పటి నుంచి దిశా ఏమాత్రం వెనక్కి తిరిగి చూడట్లేదు.

ఇప్పుడు ఆ మూవీలతోనే: దేశ వ్యాప్తంగా రేంజ్‌ను పెంచుకున్న దిశా పటానీకి అన్ని భాషల్లోనూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆమె పాన్ ఇండియా స్థాయి చిత్రాలకు మాత్రమే సిద్ధం అవుతోంది. ఇలా ప్రస్తుతం ఈ చిన్నది ప్రభాస్ 'ప్రాజెక్టు K'లో కీలక పాత్రను చేస్తోంది. అలాగే, తమిళంలో సూర్యతో 'కంగువా', 'యోధా' అనే మూవీ చేస్తోంది. వీటితో పాటు బాలీవుడ్‌లో మరికొన్ని ప్రాజెక్టులు చేస్తోంది.

హీరోను వదిలేసి అతడితో: సినిమాల పరంగా తిరుగులేకుండా దూసుకుపోతోన్న దిశా పటానీ.. పర్సనల్ లైఫ్‌ను కూడా ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తూనే ఉంది. వాస్తవానికి ఆమె గతంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం సాగించింది. అయితే, కొద్ది రోజుల క్రితమే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక, ఇప్పుడేమో దిశా తన ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్‌తో డేటింగ్ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది.

అందులో ఫుల్ హాట్ షో: చేతి నిండా సినిమాలతో యమ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది. అందులో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా బాడీ షో చేస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
డ్రెస్ లేకుండా దిశా ఫోజు: నేషనల్ రేంజ్ హీరోయిన్ దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె డ్రెస్ మొత్తం విప్పేసి లోదుస్తులతో విపరీతంగా అందాలను ఆరబోస్తుంది. దీంతో ఇందులో ఆమె బాడీ పార్టులు మొత్తం కుర్రకారును తెగ టెంప్ట్ చేస్తున్నాయి. ఫలితంగా దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫొటోకు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారింది.

ఘోరమైన కామెంట్లతో: తాజాగా దిశా పటానీ షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి చిత్ర విచిత్రమైన, ఘోరమైన కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు ఆకతాయిలు 'అవి కూడా విప్పేసి చూపించు', 'నీకు బట్టలు వేసుకోవడం బద్దకమా?', 'ఆఫర్ల కోసమే ఇలా చేస్తావా' అంటూ దిశాను బూతులతో దారుణమైన మాటలు అంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె అందాన్ని పొగుడుతున్నారు.


Click it and Unblock the Notifications











