Esha Gupta అందాల ఆరబోత.. సొగసులు వడ్డింపు మాములుగా లేదుగా!

మామూలుగా అయితే సినిమాల్లో నటించే భామలు.. ఆఫర్లు లేకపోతే కనుమరుగు అయిపోయేవాళ్లు. కానీ, సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది లేడీస్ తమదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. తద్వారా ఇప్పటికీ క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోకుండా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఈషా గుప్తా ఒకరు. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ హాట్ పిక్‌ను వదిలింది. దాన్ని మీరే చూసేయండి మరి!

మిస్ ఇండియా... నటిగా : నటిగా మారడానికి ముందే ఈషా గుప్తా మోడలింగ్ రంగంలో హవాను చూపించింది. ఈ క్రమంలోనే 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. దీని తర్వాత ఈ భామకు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు, పాపులారిటి భారీ స్థాయిలో దక్కడంతో సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'జన్నత్' మూవీతో ఈషా గుప్తా నటిగా కెరీర్‌ను మొదలెట్టింది.

esha1
చాలా రకాలు.. చరణ్‌తో : నటిగా మారిన కొత్తలోనే ఈషా గుప్తా హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. అలాగే ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్‌‌లోనూ నర్తించింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటతో ఈషా గుప్తా తెలుగులోకి కూడా ఎంటరైంది. దీంతో ఈ బ్యూటీకి ఇక్కడ కూడా మంచి ఆదరణ లభించింది.
esha1

ఎఫైర్లతో.. ప్రియుడితోనే : సుదీర్ఘ కాలం పాటు సినిమాల్లో పలు విభాగాల్లో కనిపించినా ఈషా గుప్తాకు మంచి గుర్తింపు రాలేదు. కానీ, ఎఫైర్లతో మాత్రం యమ పాపులర్ అయింది. ముఖ్యంగా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందని వచ్చిన వార్తలతో సెన్సేషన్‌గా మారింది. అయితే, ఇటీవలే ఈ బ్యూటీ ఓ బిజినెస్‌మ్యాన్‌తో ఎంగే‌జ్‌మెంట్ చేసుకుంది. అప్పటి నుంచి అతడితోనే కలిసి రచ్చ రచ్చ చేసేస్తోంది.

esha1
ఈ మధ్య ఆఫర్లు ఫుల్‌గా : అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఈషా గుప్తా.. ప్రస్తుతం 'దేశీ మ్యాజిక్', 'హేరా ఫేరీ 3', 'ఫైల్ నెంబర్ 323' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇవి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు ఈ బోల్డు లేడీ కొన్ని వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తోంది. ఇలా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటోంది. ఫలితంగా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా స్క్రీన్‌పై కనిపిస్తోంది.
esha1

అందులో ఫుల్ యాక్టివ్‌ : కొంత కాలంగా సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపినా.. ఈ మధ్య వేగాన్ని తగ్గించినా ఈషా గుప్తా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లను ఇస్తూ.. తన అభిమానులను ఫిదా చేస్తూ ముందుకు సాగుతోంది.

అందాలను దాచదుగా : మిస్ ఇండియా కావడంతో ఈషా గుప్తా ఆరంభం నుంచే అందాలను ఆరబోసేందుకు అస్సలు వెనుకాడేది కాదు. అదే పంథాను సోషల్ మీడియాలో సైతం ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు శృతి మించిన గ్లామర్ షోతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందుకోసం తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే న్యూడ్ పిక్స్ కూడా షేర్ చేస్తోంది.

esha1

ఈషా గుప్తా పిక్ వైరల్ : బోల్డు బ్యూటీ ఈషా గుప్తా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బటలన్నీ విప్పేసి బ్రా, ప్యాంటీ మీదనే కనిపించింది. ఫలితంగా ఈ పిక్‌లో ఆమె బాడీలోని అందాలు మొత్తం విపరీతంగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. తద్వారా ఇది ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X