Janvhi Kapoor పొట్టి నిక్కరులో క్రికెట్ ప్రాక్టీస్.. ఇలా అయితే మెన్స్ క్రికెట్ ఎవరు చూడరేమో..

బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ జాన్వి కపూర్ ఎలా కనిపించినా కూడా చాలా అందంగా ఉంటుంది అని చాలామంది ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాను షేక్ చేసే వీడియో ఒకటి ఇంటర్నెట్ ప్రపంచంలో చక్కర్లు కొడుతుంది. అసలు జాన్వికపూర్ గతంలో ఇప్పుడు లేనివిధంగా మొదటి సారి క్రికెట్ ఆటతో ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చింది. ఆమె అందంగా క్రికెట్ ఆడుతూ ఉంటే ఇంకా ఎంతో అందంగా ఉంది అని కూడా చెబుతున్నారు. ఇక ఆ వీడియో వివరాల్లోకి వెళితే..

ఇంకా సక్సెస్ రాలేదు

ఇంకా సక్సెస్ రాలేదు

ప్రముఖ దివంగత సీనియర్ నటి శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయింది. అయితే ఈ బ్యూటీకి బాక్సాఫీస్ వద్ద ఇంకా సరైన సక్సెస్ అయితే రాలేదు. వివిధ రకాల సినిమాలు చేసుకుంటూ వెళుతుంది కానీ కమర్షియల్ గా ఆమె మార్కెట్ ను మాత్రం ఇంకా మరో రేంజ్ కు పెంచుకోలేదు. ప్రస్తుతం కమర్షియల్ సక్సెస్ కోసమే ఆమె ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది.

సరికొత్త సినిమాలు

సరికొత్త సినిమాలు

అయితే రొటీన్ గా కాకుండా ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరొకవైపు విభిన్నమైన డిఫరెంట్ సినిమాలు చేయాలని కూడా జాన్వి కపురర్ ఆలోచిస్తోంది. ఆమె మొదటి సినిమా నుంచి కూడా నటనలో కూడా చాలా మార్పులు తీసుకువచ్చింది అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాన్వికపూర్ కు సంబంధించిన ప్రతి సినిమాలో కూడా ఎంతో కొంత కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది అని అనిపిస్తోంది.

భారీ స్థాయిలో ఆఫర్స్

భారీ స్థాయిలో ఆఫర్స్

అయితే కొన్నిసార్లు జాన్వి కపూర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటుంది. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోను అని చాలా ఇంటర్వ్యూలలో కూడా తెలియజేసింది. ఇక ఈ బ్యూటీకి అవకాశాలు అయితే చాలానే వస్తున్నాయి. కానీ తొందరపడకుండా కేవలం మంచి కాన్సెప్ట్ సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటుంది. ఇటీవల సౌత్ ఇండస్ట్రీలో కూడా నీకు కొన్ని ఆఫర్లు రాగా కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసిందట.

క్రికెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్

క్రికెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్

అయితే జాన్వీ కపూర్ ఇటీవల క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న విధానం అందరిని ఒక్కసారిగా ఎట్రాక్ట్ చేసింది ఆమె నెట్స్ లో చాలా అందంగా బ్యాట్ పట్టుకొని అలా క్రికెట్ ఆడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఆ వీడియో పై కొంత ట్రోలింగ్ నడిచినప్పటికీ కూడా ఆ వీడియో అయితే చాలామంది కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది.

 ఆ సినిమా కోసం

ఆ సినిమా కోసం

ఇక జాన్వి కపూర్ ఇంత సడన్ గా క్రికెట్ బ్యాట్ పట్టుకుని నెట్స్ లో ఎందుకు ప్రాక్టీస్ చేస్తుంది అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి అందుకు కారణం లేకపోలేదు ఆమె తదుపరి సినిమా కాస్త క్రికెట్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుందట. అందులో జాన్వీ కపూర్ క్రికెట్ ప్లేయర్ గా కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి అని ఆ ప్రాజెక్టును కరణ్ జోహార్ నిర్మించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X