49 ఏళ్ల వయసులో కాకరేపుతున్న కాజోల్ అందాలు.. మిర్చికంటే హాట్‌గా గ్లామర్ ట్రీట్!
హీరోయిన్ల పేరు చెబితే చాలు వాళ్ల అందం, అభినయం కళ్ల ముందు కదలాడుతుంది. వాళ్ల వయసు పెరుగుతున్నా అందాలు ఏమాత్రం తగ్గవు. మరింత పెరుగుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అలాంటి వాళ్లలో ఎప్పుడూ ముందుండే ముద్దుగుమ్మ... బాలీవుడ్ హాట్ బ్యూటీ కాజోల్ దేవగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ బ్యూటీ ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉంటుంది. 49 ఏళ్ల వయసులోనూ హీరోయిన్ గా కొనసాగుతూ దమ్ము రేపుతోంది. ఆ ముద్దుగుమ్మ తాజా ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
1992లో బెఖుదీ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమెకు మొదటి సినిమానే ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తొలి సినిమాలోనే ఎంతో అనుభవనం ఉన్న అమ్మాయిలా నటించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత ఏడాది మాత్రం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కిలిసి బాజీగర్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు కావడంతో ఆమెకు అద్భుతమైన క్రేజ్ వచ్చేసింది. అనేక మంది ఆమెకు ఫ్యాన్స్ గా అయిపోయారు.

బాజీగర్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన తర్వాత నుంచి కాజోల్ కు అవకాశాలు కూడా విపరీతంగా పెరిగాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల అందరి సరసన ఆమెకు నటించే అవకాశం వచ్చింది. ఆమె కూడా ఏ అవకాశాన్ని వదులుకోకుండా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లతో కలసి యే దిల్లగీ, కరణ్ అర్జున్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే వంటి సినిమాల్లో 1995లో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆ ఏడాదికిగానూ అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలుగా నిలిచిపోయాయి. అద్భుతమైన రికార్డును క్రియేట్ చేశాయి.
ప్రస్తుతం 49 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పిటికీ హీరోయిన్ గా కొనసాగుతూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఓవైపు బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. అలాగే తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది.

ముఖ్యంగా లైట్ బ్లూ కలర్ టైట్ షర్టు వేసుకుని చాలా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఆమె టైట్ షర్టులోంచి అందాలు అద్బుతంగా కనిపిస్తున్నాయి. అల్ట్రా మాడ్రన్ లుక్ లో నెటిజెన్లను ఈ ముద్దుగుమ్మ మెస్మరైజ్ చేస్తుంది. అలాగే నేవీ బ్లూ కలర్ ప్యాంట్ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ లో కాజోల్ అందాలు చూస్తే.. పాతికేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నారు, అదిపోయారు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ చెప్పుకొస్తున్నారు. మీరూ ఓసారి కాజల్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











