ప్యాంటు వేసుకోకుండా కరీనా కపూర్ రచ్చ: అలా కూర్చోని అసలైనవే చూపిస్తూ!
కరీనా కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే.. అంతలా ఈ ముద్దుగుమ్మ దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. అంతేకాదు, ఇలా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది. అయితే, వివాహం తర్వాత స్పీడు తగ్గించిన ఈ భామ.. రెండోసారి తల్లైన తర్వాత పూర్తిగా గ్యాప్ ఇచ్చేసింది. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో మజాను పంచుతోంది. ఇందులో భాగంగానే తాజాగా కరీనా కపూర్ థండర్ థైస్ షో చేసే ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
అప్పట్లోనే సెన్సేషన్‌గా:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే మోడల్‌గా కరీనా కపూర్ నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో ఈ భామ 'రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత భారీ ఆఫర్లను దక్కించుకుని స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి వెవరుసగా సినిమాలు చేసి ఎన్నో అవార్డులు, రికార్డులు అందుకుని సంచలనం అయింది.

అతడికి రెండో భార్యగా:బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వరుస చిత్రాలతో ఫామ్‌లో ఉన్నప్పుడే కరీనా కపూర్.. సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఆయననే ఈ భామ పెళ్లి చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ ఒకరికి రెండో భార్యగా వెళ్లడం అనేది పెద్ద హాట్ టాపిక్ అయింది. దీనిపై కరీనా ఫ్యాన్స్ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది పెద్ద రచ్చగా మారిపోయింది.
కెరీర్ కంటిన్యూ చేస్తూ:పెళ్లైన తర్వాత కూడా కరీనా కపూర్ తన కెరీర్‌ను కంటిన్యూ చేసింది. ఇలా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడూ.. తల్లైన తర్వాత కూడా కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించింది. అలాగే, కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. మొత్తంగా ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాత కూడా కరీనా ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడా సినిమాలతో:రెండో బిడ్డ జన్మించిన తర్వాత కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన కరీనా కపూర్.. గత ఏడాది 'లాల్ సింగ్ చద్దా' అనే చిత్రంతో వచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక, ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ వరుసగా The Buckingham Murders, The Devotion of Suspect, The Crew వంటి సినిమాలు చేస్తోంది. అలాగే, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

అందులో ఫుల్ బిజీగా:దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాల మీద సినిమాలు చేసి.. ఇటీవలి కాలంలో వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. తద్వారా క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది.

తల్లైనా తగ్గడం లేదు:చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న కరీనా కపూర్.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచుగా గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇలా కొంత కాలంగా కరీనా తన అందాల ఆరబోతతో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

కరీనా హాట్ పిక్ వైరల్:తాజాగా కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ప్యాంటు వేసుకోకుండా షర్ట్ మాత్రమే ధరించి ఘాటుగా ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్‌లో ఆమె థైస్ అందాలు చూపరులకు బాగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా కరీనా కపూర్ షేర్ చేసిన ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది వైలర్‌గా మారింది.


Click it and Unblock the Notifications











