‘దాని వల్ల నా జీవితంలో ఎన్నో కోల్పోయా’: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preeth Singh: సినిమా వాళ్ల.. అబ్బా వాళ్ల ఎంజాయ్ లైఫ్ ఎవరిది ఉండదు. వాళ్ల లైఫ్ స్టైల్స్ ఓ రేంజ్లో ఉంటుంది. ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. కోట్లు కోట్లు వెనుకవేసుకుంటారని అనుకుంటాం. కానీ మనం అనుకున్నంత ఈజీగా వాళ్ల జీవితాలు ఉండవు. ఒక సినిమా అవకాశం ఎన్నో కష్టాలు పడ్డాలి. కొంతవారు రావాలన్న చాలా భయపడుతున్నారు. అల్రేడీ సినిమాల్లో నటించి తమను తాము ప్రూ చేసుకున్నవారు కూడా అవకాశాల కోసం వెతుకున్నారు. ఇప్పటికే ఇండ్రస్టీలో కాస్ట్ కౌచ్ పేరిట ఎన్నో దారుణాలు జరిగాయి. ఇప్పుడు నెపోటిజం అనే పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

వాస్తవానికి నెపోటిజం అనేది కొత్తేమి కాదు. ఇది ఇండ్రస్టీలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. సినిమా వాళ్లు వాళ్ల వారికే (బంధు ప్రీతి) అవకాశాలు ఇస్తున్నారనీ, దీని వల్ల తాము అవకాశాలను కోల్పోతున్నామని కొంతమంది నటీనటులు ఆవేదనకు గురవుతున్నారు. అయితే.. తమ పిల్లలకు జీవితాలను సెట్ చేయడానికి తారలు తమ పాపులారిటీని, పలుకుబడిని ఉపయోగించుకోవడంలో తప్పు లేదని మరికొందరు వాదన ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ, నటి రకుల్ ప్రీత్ కూడా తన లైఫ్ పై నెపోటిజం నెపోటిజంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం కామెంట్స్ చేసిందో మీరు కూడా ఓ లూక్కేయండి.

Bollywood actress Rakul Preet Singh shocking comments nepotism

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, యారియాన్, నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, ఛత్రివాలి (OTT మూవీ) వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఈ బ్యూటీ నటనకు 61వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. 4వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో లౌక్యం చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డు సొంతం చేసుకుంది. అంతేకాకుండా 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అండ్ 7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో కూడా ఉత్తమ నటిగా మరో అవార్డు అందుకుని ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది రకుల్.

ఇకపోతే ఈ అమ్మడుకు గత కొంతకాలంగా సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించడంతో ఈ అమ్మడుకు సినిమా ఆఫర్లు తగ్గాయి. దీంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీని విడిచి సినిమా అవకాశాల కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యింది ఈ పంజాబీ భామ.అయితే.. తాజాగా నెపోటిజంపై రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ చేసింది. సినీ పరిశ్రమలో నెపోటిజం వలన తాను ఎన్నో అవకాశాలను కోల్పోయానని హీరోయిన్ రకుల్ ప్రీత్ వెల్లడించింది.

Bollywood actress Rakul Preet Singh shocking comments nepotism

హీరోయిన్ రకుల్ ప్రితీ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్నమాట నిజమేనని రకుల్ వెల్లడించింది. నెపోటిజం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానని తెలిపింది. కానీ అవకాశాలు రాలేదని, చాలా అవకాశాలు మిస్ అయ్యాయని,కానీ, ఏ రోజు బాధపడలేదని రకుల్ చెప్పుకొచ్చింది. తన నాన్న దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. ఏదైనా సరే సొంతంగా ఎదగడానికే ప్రయత్నిస్తానని,అవకాశాలు కోల్పోవడం జీవితంలో ఒక భాగమని వెల్లడించింది. కానీ స్టార్ కిడ్ కు వచ్చిననన్నీ ఆఫర్లు మిగతా వారికి రావడం లేదని, అందంతా తమ పేరెంట్స్ కష్టమని వివరించింది. తాజాగా నెపోటిజంపై రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X