టాప్‌లెస్ ఫొటోతో షాకిచ్చిన హీరోయిన్: అందాలను చూసి తరించండి గురూ!

Shama Sikander: సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రాని కాలంలో హీరోయిన్లు వార్తల్లో నిలవాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. అంతలా సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా సినిమాల్లో నటించకున్నా దీనివల్లే ఎందరో హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ షమ సికందర్ ఒకరు. మిగిలిన వాళ్లతో పోలిస్తే కెరీర్‌పై ఫోకస్ చేయని ఈ భామ.. హాట్ షోతో తరచూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా షమ ఓ ఘాటు ఫొటోను వదిలింది. అది మీరే చూసి తరించండి!

మోడల్ టూ హీరోయిన్‌:నటిగా పరిచయం అవడానికి ముందే షమ సికిందర్ మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టేసింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఫిదా చేసేసిన ఈ అమ్మడు.. ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో ఈవెంట్లు, షోలలో భాగం అయింది. ఆ తర్వాత కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. ఈ క్రమంలోనే 'ప్రేమ్ ఆగన్'తో షమ హీరోయిన్‌గా పరిచయం అయింది.

Bollywood Actress Shama Sikander Latest Good Looking Photo Viral

ఆ సినిమాలు చేసింది:'ప్రేమ్ ఆగన్' మూవీతో ఆరంభంలోనే హైలైట్ అయిన షమ సికందర్.. ఆ తర్వాత 'అన్ష్: ద డెడ్లీ పార్ట్', 'మాన్', 'ధూమ్ దడాకా', 'ద కాంట్రాక్ట్', 'సెక్సాలిక్', 'బైపాస్ రోడ్' వంటి చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ఇలా షమ కెరీర్‌లో తక్కువ సినిమాలే చేసినా.. గుర్తింపును మాత్రం బాగానే వచ్చింది. కానీ, సినిమాలను మాత్రం చాలా నెమ్మదిగా చేస్తూ వచ్చింది.

సీరియల్ నటిగా క్రేజ్:చాలా ఏళ్ల పాటు సినిమా నటిగా వెలుగు వెలిగిన షమ సికందర్ ఆశించిన స్థాయిలో పాపులర్ కాలేదు. కానీ, ఆ తర్వాత ఆమె బుల్లితెరపై మాత్రం సెన్సేషన్‌గా మారింది. ఇలా ఎన్నో డైలీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాదు, కొన్ని వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలలోనూ భాగమైంది. వీటితో పాటు షమ కొన్ని ప్రైవేటు ఆల్బమ్‌లనూ చేసింది.

Bollywood Actress Shama Sikander Latest Good Looking Photo Viral

డేటింగ్‌లు.. అతడితో:సాధారణంగా హీరోయిన్లకు ప్రేమ వ్యవహారాల విషయంలో ఎన్నో రూమర్లు వస్తుంటాయి. అందుకు అనుగుణంగానే షమ సికందర్ కూడా అలాంటివి ఎన్నో ఎదుర్కొంది. ఆమె కెరీర్‌లో ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే షమ సికందర్.. జేమ్స్ మిల్లిరాన్ అనే విదేశీ వ్యాపారవేత్తతో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించింది. అతడినే ఇప్పుడు జోడీగా చేసుకుంది.

Bollywood Actress Shama Sikander Latest Good Looking Photo Viral

సోషల్ మీడియాలోనే:దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాలు, టీవీ షోలు, ఆల్బమ్‌లు చేసినా.. ఈ మధ్య కాలంలో కెరీర్‌పై పెద్దగా ఫోకస్ చేయలేకపోతోన్నా.. షమ సికందర్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన సినీ కెరీర్‌కు చెందిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా వాళ్లను ఖుషీ చేసేస్తోంది.

హాట్ షోలో టాప్ క్లాస్:సోషల్ మీడియాలో షమ సికందర్ ఎన్నో ఏళ్లుగా చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో తరచూ తన హాట్ ఫొటోలను వదులుతూ సెన్సేషన్‌గా మారుతోంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా బికినీ ధరించిన ఫొటోలు, అందాలన్నీ చూపించే ఫొటోలను షేర్ చేస్తోంది. ఇలా ఎన్నో ఘాటు ఫొటోషూట్లతో రచ్చ చేసిన షమ.. అప్పుడప్పుడూ నగ్నంగానూ దర్శనమిస్తోంది.

Bollywood Actress Shama Sikander Latest Good Looking Photo Viral

షమ హాట్ పిక్ వైరల్‌:బోల్డు బ్యూటీ షమ సికందర్ తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె టాప్ విప్పేసి కనిపించింది. అయితే పైన అందాలను కనిపించకుండా పువ్వులను అడ్డుగా పెట్టుకుని కవర్ చేసింది. దీంతో షమ సికందర్ షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ పిక్ విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X