సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ గుట్టు రట్టు.. ప్రియుడితో ఏకంగా ప్రైవేట్ వీడియో
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే ఛాన్స్ ని దక్కించుకొని దక్షిణాది ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. సాహో చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రద్ధా కపూర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ శ్రద్ధా కపూర్ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. ఇక తాజాగా ఆమె పంచుకున్న కొన్ని వీడియోలతో హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ సెన్సేషన్ గా..
1983 మార్చి 3న శ్రద్ధా కపూర్ బాంబేలు జన్మించింది. కపూర్ ఫ్యామిలీకి చెందిన ఈమె తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్ లో కమెడియన్, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న శ్రద్ధా కపూర్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆషీకీ 2, ఏక్ విలన్, ఏబిసిడి 2, భాగీ, ఓకే జాను వంటి చిత్రాలతో శ్రద్ధా కపూర్ బాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.

ప్రియుడుతో దొరికిపోయిన శ్రద్ధ కపూర్..
ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రద్ధ కపూర్ తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. తన గురించి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని మరింతగా కృషి చేస్తుంది. ఈ క్రమంలో శ్రద్ధ కపూర్ తన ప్రియుడితో కలిసి ఉంటున్నట్టుగా ఒక వీడియో ద్వారా గుర్తు రట్టు అయింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెడ్ హ్యాండెడ్ గా దొరికిన శ్రద్ధా కపూర్..
తాజాగా తన అభిమానుల కోసం శ్రద్ధా దాస్ కొన్ని వీడియోలను పంచుకుంది. ఆ వీడియోలో తను ఎంతో హుషారుగా డాన్స్ చేస్తూ కనిపిస్తూ ఉంది. అయితే ఆమె ఒక వీడియో క్లిప్ లో తన బ్యాక్ సైడ్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ మోడీతో కనిపించింది. వెనకాల ఆయన ఉండడం ఆశ్చర్యకరంగా మారింది. గత ఏడాది నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చె ట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.
రైటర్ తో లవ్ లో పడిన శ్రద్ధా కపూర్..
బాలీవుడ్ లో శ్రద్ధ కపూర్ గుర్తుండిపోయే చిత్రాల్లో చాలానే నటించింది. అయితే ఆమె బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ సరసన నటించిన తు జూతి మెయిన్ మక్కర్ అనే చిత్రం 2023 లో విడుదలైంది. అయితే ఈ చిత్రానికి కథను అందించింది సినీ రైటర్ రాహుల్ మోడీ. అంతకుముందు 2015లో విడుదలైన ప్యార్ కా పంచనామా 2, 2018 లో విడుదలైన సోను కే టిటు కి స్వీటీ వంటి చిత్రాలకు కూడా ఆయన కథను అందించారు. అయితే 2023 లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి డేటింగ్ లో మునిగి తేలుతున్నారు. ఆ చిత్రం తర్వాత శ్రద్ధా కపూర్ పెద్దగా సినిమాలు కూడా చేయకపోవడం విశేషం.


Click it and Unblock the Notifications











