కింద ఏమీ వేసుకోకుండా షాకిచ్చిన హీరోయిన్: షర్ట్ కూడా విప్పేయడంతో!
మిగిలిన రంగాలతో పోలిస్తే సినిమాల్లో వారసుల ఎంట్రీలు ఎక్కువగా కనిపిస్తాయి. అందులోనూ బాలీవుడ్‌లో ఇలా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఒకరు. స్టార్ హీరో కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. అందం, అభినయం, ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ ఇలా అన్నింటిలోనూ రాణించి సత్తా చాటింది. అయితే, తల్లి కావడంతో ఈ మధ్య గ్యాప్ ఇచ్చిన సోనమ్.. సోషల్ మీడియాలో మాత్రం యమ సందడి చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే చూసేయండి!
ఎంట్రీనే గ్రాండ్‌గా ఇచ్చి:అనిల్ కపూర్ కూతురిగా చిన్న వయసులోనే పాపులర్ అయిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఇందులో అదిరిపోయే యాక్టింగ్‌ను కనబరిచి ప్రేక్షకులను అలరించింది. దీనికితోడు ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా దక్కించుకుంది. ఫలితంగా సోనమ్ కపూర్‌కు బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లు అయింది.

ఫుల్ ఫామ్.. పెళ్లాడింది: బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సోనమ్ కపూర్ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుంది. దీంతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని వరుస చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో కనిపించింది. ఆ సమయంలోనే ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లి చేసుకుంది. అయితే, చాలా మంది హీరోయిన్లలా కాకుండా సోనమ్ కపూర్ వివాహం తర్వాత కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే వచ్చింది.
తల్లవడంతో బ్రేక్ ఇచ్చి: సుదీర్ఘ కాలం పాటు తనదైన చిత్రాలను చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. పెళ్లైన తర్వాత కొంత కాలానికే ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే ఆగస్టు 20, 2022న సోనమ్ పండంటి మగ బిడ్డకు తల్లైంది. అప్పటి నుంచి తన కుమారుడితోనే సోనమ్ సమయాన్ని గడుపుతోంది. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ డీలా పడిపోయారు.

ఓటీటీలో.. రీఎంట్రీతో: సోనమ్ కపూర్ 2020లో 'AK vs AK' సినిమాతో వచ్చింది. దీని తర్వాత ఆమె 'బ్లైండ్' అనే చిత్రంలో కూడా చేసింది. ఇది త్వరలోనే ఓటీటీలో విడుదల కాబోతుంది. ఇక, తల్లైన తర్వాత కెరీర్‌కు విరామం తీసుకున్న ఈ భామ.. రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడిప్పుడే కథలను వినడంతో పాటు కొన్నింటిని ఓకే చేసేసింది.
అందులో యాక్టివ్‌గానే: నటిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి వరుసగా మూవీలు చేస్తూ వచ్చినా.. తల్లైన తర్వాత తెరకు దూరంగా ఉంటోన్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. ఇక, వాటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీంతో క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది.

గ్లామర్ గీత దాటేస్తూనే: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె తరచూ బోల్డు షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా ఈమె అందాలను ఆరబోసి షాకిచ్చింది. అంతేకాదు, తల్లైన తర్వాత కూడా అదే రీతిలో పరువాలను ప్రదర్శిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ఏమీ వేసుకోకుండానే:ఓ బిడ్డకు తల్లైనా అస్సలు తగ్గని సోనమ్ కపూర్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె కింద ఏమీ వేసుకోకుండా.. పైన షర్ట్ బటన్స్ తీసేసి మరీ రెచ్చిపోయింది. దీంతో ఆమె ఎద, తొడల అందాలు కుర్రకారును యమ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











