Urvashi Rautela: బాలయ్య మామూలోడు కాదు.. బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్సెషల్ సాంగ్ కు కేరాఫ్ అడ్రాస్. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో తన హాట్ అందాలతో హల్‌చల్ చేసింది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా టాలీవుడ్ కూడా అడుగుపెట్టి తన హాట్ గ్లామర్ షోతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ హాట్ బ్యూటీ స్పెషల్ సాంగ్ తో స్పెప్పులేసే.. మాస్‌ ఫ్యాన్స్ కి పూనకాలు రావాల్సిందే. ఈ అమ్మడుకు నార్త్ లోనే కాదు సౌత్ లోనూ క్రేజీ ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణపై ఈ హాట్ బ్యూటీ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి.

హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ వస్తుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోని ఈ బ్యూటీ ప్రస్తుతం నటసింహం బాలయ్య నటిస్తున్న 109 సినిమాలో పాప స్పెషల్ రోల్ చేస్తుంది. ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని చాలా సార్లు చెప్పింది. అయితే తాజాగా బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో మాట్లాడుతూ బాలయ్య వ్యక్తిత్వం గురించి ఓ కామెంట్ చేసింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ పాపం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Bollywood actress Urvashi Rautela interesting comment on Tollywood hero Nandamuri Balakrishna

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఐటమ్ సాంగ్స్ చేస్తూ పిచ్చ క్రేజ్ సంపాదించింది. ఈ అమ్మడు ఏదైనా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిందంటే థియోటర్ల దదరిల్లాల్సిందే. అలాంటి హాట్ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్యతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈమూవీలో స్పెషల్ సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ఆ సాంగ్ లో ఈ అమ్మడు పార్మెన్స్ కు కుర్రాకారుకు చెమ్మటలు పట్టాయి. దీంతో ఈ హాట్ బ్యూటీకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.ఆ తర్వాత ఏజెంట్, బ్రో సినిమాల్లో ఊర్వశి చేసిన స్పెషల్ సాంగ్స్ ఆమెకు మంచి పేరు తీసుకురావడంతో పాటు అవకాశాలు క్యూకట్టాయి.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న #NBK109లో ఊర్వశి రౌటేలా ఓ స్పెషల్ రోల్ చేసే అవకాశం వచ్చింది. గతంతో తనకు ఈ సినిమా ఎంతో ముఖ్యమని చాలా సార్లు చెప్పుకొచ్చింది. సినిమాలతో కంటే వివాదాస్పద వ్యాఖ్యలు, హాట్ హాట్ ఫోటో షూట్‌లోన ఊర్వశి ఎక్కువ వార్తల్లో ఉంటారు. గతంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో ఆమె రిలేషన్‌షిప్ కలకలం రేపింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ అమ్మడు నందమూరి బాలకృష్ణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూ నెటింట్లో వైరల్ అవుతున్నాయి.

హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి నందమూరి బాలకృష్ణ గురించి బయట ఎన్నో నెగెటివ్ కామెంట్స్ విన్నా.. కానీ అతనితో కలిసి పనిచేసిన తరువాత ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుసుకున్నానని అన్నారు. నందమూరి బాలకృష్ణ తన తోటి పని చేసే నటీనటుల పట్ల చాలా గౌరవంగా, హుందాగా వ్యవహరిస్తారు. ఆయనతో పని చేసేటప్పడు తాను ఎలాంటి ఇబ్బంది పడలేదనీ, తనతో చాలా గౌరవంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. మూవీ సెట్స్ లో ఆయన చాలా ప్రొఫెషనల్ గా ఉంటారనీ, ప్రతి మనిషిలో కొన్ని నెగెటివ్ అంశాలు ఉంటాయి. కానీ, ఎదుటి వారితో ఎలా ఉంటున్నారనేదే గమనించాలన్నారు బ్యూటీ ఊర్వశి రౌటేలా.

నందమూరి బాలకృష్ణ గొప్ప నటుడే కాదు, మంచి మనిషి కూడా. ఆయనతో కలిసి నటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఫీలవుతున్నానని ఊర్వశి రౌతేలా ప్రశంసించారు. బాలకృష్ణ- బాబీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఊర్వశి రౌతేలా వెల్లడించింది. టాలీవుడ్ తనకు ఎంతగానో నచ్చిందనీ, ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X