Disha Patani: ఎంతమంది పోటీగా ఉన్నా దిశా గ్లామర్ ముందు తక్కువే.. రెడ్ డ్రెస్సులో ఘాటైన అందాలు!
సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత అందంగా కనిపించినా కూడా మరుసటి రోజు కొత్త బ్యూటీలు డామినేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక చాలాకాలంగా ఇక్కడ గ్లామర్ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలి అంటే కూడా అంత సాధారణమైన విషయం కాదు. కానీ కొంతమంది బ్యూటీలు మాత్రం అంతకుమించి అనేలా వారి అందంతో అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక అలాంటి వారిలో దిశాపటాని కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ బ్యూటీ లేటెస్ట్ లుక్కు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అందులో అమ్మడు ఘాటైన సొగసులతో మత్తెక్కించేలా కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే...
తొందరపడకుండా అడుగులు వేస్తూ : దిశాపటాని మొదట తెలుగు సినిమాలతోనే తన కెరీర్ ని మొదలుపెట్టాలని అనుకుంది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో అక్కడే చాలా బిజీగా మారిపోయింది. అమ్మడు మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక సౌత్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు చాలా ఎక్కువగానే వచ్చాయి. కానీ తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది.


ఘాటైన ఎద అందాలతో : ఇక సినిమాలు ఎలా ఉన్నా కూడా అమ్మడు సోషల్ మీడియాలో కూడా తన గ్లామరస్ ఫోటోలతో నిత్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్సులో ఘాటైన సోకసులను హైలెట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో ఏద అందాలు మొత్తం కూడా హైలెట్ అయ్యే విధంగా ఆమె ఫోజులు ఇవ్వడం వైరల్ అవుతుంది. గతంలో బికినీలో కూడా కనిపించినప్పటికీ ఈ లుక్కులో మాత్రం దిశా మరింత అందంగా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











