49 ఏళ్ల వయసులోనూ నాజూకు అందాలు.. నెట్టెడ్ చీరతో పరువాలకు అడ్డుతెర.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా?

ఒకప్పుడు బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన హాట్ బ్యూటీ, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హిట్ పెయిర్ కాజోల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలపిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. పదహారేళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ రాహుల్ రవైల్ దర్శకత్వంలో బెఖుడి అనే సినిమాలో నటించి మెప్పించింది. చిన్న వయసులోనే చాలా కష్టపడి చేసిన ఈ సినిమా ఫ్లాప్ అవడంతో కాస్త నిరాశ చెందినా.. ఆమె అందానికి అంతా ఫిదా అయిపోయారు.

కాజోల్ అందాలను చూసే బాజీగర్ సినిమాలో అవకాశం ఇవ్వడం.. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూల్లను రాబట్టడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో యే దిల్లగీ అనే సినిమాలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సరసన నటించి మెప్పించింది. 1995లో దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే చిత్రం చేశాక ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూస్కోలేదు. వరసుగా పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ.. బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

Bollywood Beauty Kajol Devagan Stunning Look Photos Goes Viral

అయితే 1994లో గుండారాజ్ అనే సినిమా చేస్తూ అజయ్ దేవగణ్ తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట 1999లో మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కాజోల్ పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఈమెకు పిల్లలు పుట్టడంతో కెరియర్ కు బ్రేక్ ఇచ్చింది. 2006లో రీఎంట్రీ ఇచ్చి ఆరేళ్లు కాగానే పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ నెట్టింటిని షేక్ చేస్తోంది.

Bollywood Beauty Kajol Devagan Stunning Look Photos Goes Viral

కేవలం ఫొటోలే కాకుండా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అందజేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా కొన్ని అద్భుతమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే చీర కట్టుకుని అందాలన్నీ ఆరబోసింది. నెట్టెడ్ చీరలో కాజోల్ అందాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని స్థాయిలో అందాలు ఆరబోసిన ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ చెప్పుకొస్తున్నారు. మీరూ ఓసారి కాజోల్ దేవగన్ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X