Kriti Sanon: కృతి సనన్ అందాల ఆరబోత.. బ్లాక్ డ్రెస్సులో ఆ అందాలు చూశారంటే మీ పని ఔటే!

Kiti sanon: బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. వరుసగా సినిమాలు చేస్తూ సినీ ప్రేక్షకులను, ముఖ్యంగా బాలీవుడ్ అభిమానుల్ని తెగ అలరిస్తోంది. వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దోచెయ్ సినిమాలోనూ నటించింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది. తన అందం, అభినయంతో వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. ఇక ఈ మధ్యే ఆది పురుష్ సినిమాలోనూ సీతగా కనిపించి అందరినీ మెప్పించింది. సినిమా పెద్దగా ఆడకపోయినా.. కృతి సీతగా మంచి మార్కులే కొట్టసేంది.

ఓ వైపు సినిమాల్లో బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియాలో కృతి సనన్ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు కెరియర్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా న్యూ స్టైల్ ఔట్ ఫిట్లలో కనిపిస్తూ.. అదరగొడుతుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్సు వేసుకొని అందాలను ఆరబోసింది.

Bollywood Beauty Kriti Sanon Latest Hot Photos

పైన కోట్ లాగా ఉండే బ్లాక్ డ్రెస్సులో చాలా స్టైలిష్ గా నిల్చొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కిందకు చూస్తూ... కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఎద అందాలతో పాటు నడుము అందాలను కూడా చూపిస్తూ.. నెట్టింటిని షేక్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్సుతో పాటు బ్లాక్ హై హీల్స్.. నెట్టెడ్ ప్యాంట్ వేసుకొని కవ్విస్తూ కనిపించింది. కాళ్లు పైకెత్తి మరీ తన థైస్ అందాలను చూపంచింది. అయితే ఈ బ్లాక్ డ్రెస్సును ఆమె గణపథ్ సినిమా ప్రమోషన్లకు వెళ్లేందుకు వేసుకున్నట్లు తెలుస్తోంది.

Bollywood Beauty Kriti Sanon Latest Hot Photos

ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లంతా లైకులు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు. అదిరోపోయావు, పిచ్చెక్కిస్తున్నావు, అందంగా ఉన్నావు, హాట్ బ్యూటీ అంటూ కామెట్లు చేస్తున్నారు. ఈమె ఫొటోలు పెట్టిన కొన్ని గంటల్లోనే 5 లక్షలకు పైగా లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఒక్క ఇన్ స్టాగ్రామ్ వేదికగానే మిలియన్ల ఫాలోవర్లను కల్గిన ఈ హాట్ బాంబ్.. ఎప్పటికప్పుడు కుర్రకారుకు హీటెక్కించే ఫొటోలను పెడుతుంది.

Bollywood Beauty Kriti Sanon Latest Hot Photos

ప్రస్తుతం కృతి సనన్ గణపథ్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ చాలా బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమాలో కృతి సనన్ టైగర్ ష్రాఫ్ సరసన హీరోయిన్ గా నటించింది. అయితే గతంలోనూ ఈమె హీరో పంతి సినిమా కోసం టైగర్ ష్రాఫ్ తోకిలిసి పని చేసింది. వీరిద్దరూ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే ఈ చిత్రాన్ని ఈనెల 20వ తేదీన విడుదల చేయబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీసును షేక్ చేస్తుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X